వరుస కష్టాలతో విలవిల్లాడుతోన్న ఏపీ విపక్ష వైసీపీ అధినేత వైఎస్.జగన్‌కు మరో దిమ్మతిరిగే షాక్ తగిలింది. కీలకమైన విశాఖ నగరానికి ఆనుకునే ఉన్న భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం పార్టీకి గుడ్ బై చెప్పపేశారు. గత ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన సీతారాం జగన్ తీరుతో విసిగిపోయి తాను పార్టీకి గుడ్ బై చెపుతున్నట్టు ప్రకటించారు. పార్టీ వీడుతున్న సందర్భంగా మీడియా సమావేశం పెట్టిన ఆయన […]
Tag: YS Jagan
గుంటూరు వైసీపీ అభ్యర్థుల్లో ఇన్ – అవుట్ లిస్టు
2019 ఎన్నికల్లో విజయం కోసం వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించకపోతే పొలిటికల్ ఫ్యూచర్ కష్టమని డిసైడ్ అయిన జగన్ ఆ ఎన్నికల్లో గెలుపుకోసం ఇప్పటి నుంచే రకరకాల ప్రణాళికలతో రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 17 ఎమ్మెల్యే స్థానాలకు గాను ఐదుగురు వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన 12 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత చాలా మంది సిట్టింగ్ ఇన్‌చార్జులకు షాకులు ఇచ్చి […]
కోటగిరికి జగన్ షాక్… ఎంపీ సీటు నుంచి ఎమ్మెల్యే సీటుకు
వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం నిన్నటి వరకు సీనియర్ రాజకీయ నాయకుల వారసులను వరుసగా తన పార్టీలో చేర్చుకున్న జగన్ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో వారికి ఒక్కొక్కరిగా షాకులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టే కనిపిస్తోంది. జగన్ కొద్ది రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దివంగత సీనియర్ మంత్రి కోటగిరి విద్యాధరరావు తనయుడు కోటగిరి శ్రీథర్‌కు ఏలూరు లోక్‌సభ నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు అప్పగించారు. శ్రీథర్ సైతం వచ్చే ఎన్నికల్లో ఏలూరు వైసీపీ ఎంపీ టిక్కెట్టు తనదే అన్న […]
జగన్ కంచుకోటను కూల్చుతోన్న ఆ ఇద్దరు ఎవరు..!
వైఎస్.ఫ్యామిలీ పేరు చెపితే కడప జిల్లాలో….అందులోను పులివెందులలో ఆ ఫ్యామిలీ క్రేజ్, పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాలుగు దశాబ్దాలుగా వైఎస్.ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న పులివెందుల కోటకు ఇప్పుడిప్పుడే బీటలు వారుతోంది. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం టీడీపీ రోజురోజుకు స్ట్రాంగ్ అవుతోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం ఉండి కూడా జగన్ చిన్నాన్న వైఎస్.వివేకానందరెడ్డి ఓడిపోవడం ఆ పార్టీ వర్గాలకు, వైఎస్ అభిమానులకు అస్సలు మింగుడు పడలేదు. వైఎస్ […]
ఆ ఇద్దరి భేటీతో మిత్ర బంధానికి బ్రేక్ పడిందా?
ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మిత్రులు శత్రువులు అవుతున్నారు. శత్రువులు మిత్రులుగా మారుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే దానికి సరైన నిర్వచనంలా మారుతున్నాయి. కొత్త పొత్తులకు రంగం సిద్ధమవుతోంది. టీడీపీ-బీజేపీ నేతల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ప్రధాని మోదీతో వైసీపీ అధినేత జగన్ భేటీ అనంతరం.. టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రస్తుతం అంతర్గతంగా ఉన్న విభేదాలు.. మరోసారి బయటపడ్డాయి. మొత్తంగా మిత్ర బంధానికి ముగింపు పలికేలా […]
టీడీపీ నేతల అత్యుత్సాహం కొంపముంచుతోందా?
ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ విపక్ష నేత జగన్ భేటీ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీసింది. ప్రభుత్వ-విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. అలాగే తెలుగు తమ్ముళ్లను కలవరపాటుకు గురిచేసింది. ఈ భేటీ అనంతరం వైసీపీ నేతలు ఖుషీగా ఉంటే.. తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అంతేగాక మంత్రి కుమారుడు మృతిచెందినా.. పరామర్శించడం మాని.. విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వడం కొంత విమర్శలకు తావిస్తోంది. దీంతో ఎన్నడూ లేని […]
తెలంగాణలో వైసీపీలోకి రివర్స్ జంపింగ్‌లు
ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ.. తెలంగాణలో మనుగడ సాధించడానికి అవస్థలు పడుతోంది. ఆ పార్టీకి చెందిన నాయకులంతా గులాబీ కండువా కప్పేసుకోవడంతో నాయకులు ఎవరైనా ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు వైసీపీలో జోష్ నింపే పరిణామం జరిగింది. ఆపరేషన్ ఆకర్ష్‌తో పార్టీనుంచి వెళ్లిపోయిన నేతలు.. మళ్లీ సొంతగూటికి వస్తున్నారు. దీంతో ఇప్పటివరకూ స్తబ్ధుగా ఉన్న వైసీపీకి కొత్త ఉత్తేజం వచ్చినట్టయింది. ఇదే సమయంలో టీఆర్ఎస్‌లో ఇమడలేకపోయిన వారు మరికొందరు బయటికి వస్తారేమో […]
పోటీకి ససేమిరా అంటున్న వైసీపీ నేతలు
కర్నూలు జిల్లాలో నంద్యాల ఉప ఎన్నిక అటు టీడీపీ. ఇటు వైసీపీకి తీవ్ర తలనొప్పిగా మారింది. ఆ సీటు తమ వర్గం వారికి కావాలంటే.. తమ వారికి కావాలని మంత్రి భూమా అఖిలప్రియ, శిల్పా మోహన్ రెడ్డి వర్గం తీవ్రంగా పట్టుబట్టాయి. ఇప్పుడు ఆ సీటు ఏ వర్గానికి కేటాయించాలనే అంశంపై సీఎం చంద్రబాబు సర్వే నిర్వహిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తెలుగుదేశంలో పరిస్థితి ఇలా ఉంటే.. వైసీపీలో పరిస్థితి ఇంకోలా ఉంది. అభ్యర్థులు ఉన్నా.. పోటీ […]
వైసీపీలో రహస్య ఎజెండా కారణం ఏంటి!
వైస్సార్సీపీ లో రహస్య ఎజెండా అమలవుతోందా. పార్టీలో ద్వితీయ స్థాయి నాయకులని మరియు నేతలను నమ్మటం లేదా అంటే నిజమే అని చెప్పుతున్నాయి ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు . పార్టీ వ్యూహాలు ఎవరకి తెలియకుండా జగన్ ఎందుకు జాగ్రత్తపడుతున్నారు . వైస్ జగన్ వ్యవహారం తీరు ఆ పార్టీ నాయకులకే అంతు పట్టటం లేదు .అంతే కాదు పార్టీలో కీలకంగా ఉన్న నాయకులకి కూడా ప్రణాళికలు కూడా చెప్పడం లేదు .పార్టీ లో […]