మరి ఇంత దారుణమా.. సొంత స్నేహితుడే ఎన్టీఆర్‌ను నమ్మించి ఇంత దారుణంగా మోసం చేశాడా..?

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కాగా 18 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఎన్టీఆర్‌కు కెరీర్ ప్రారంభంలో ఫ్యామిలీ సపోర్ట్ లేదు. సీనియర్ ఎన్టీఆర్ ఆయ‌న‌ను చేరదీసి తన పేరును గిఫ్ట్ గా ఇచ్చి ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఓ సినిమా హిందీ వర్షన్ కోసం ఎన్టీఆర్‌ను తీసుకున్నారు. కానీ ఆ […]

జూనియర్ ఎన్టీఆర్ – విజయ్ కాంబోలో మిస్ అయినా క్రేజీ మల్టీస్టారర్.. కార‌ణం ఇదే..?

సౌత్ సినీ ఇండస్ట్రీలో ఊర మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటి వరుసలో ఉంటాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మూవీ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ ఆస్కార్ రేంజ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక‌ అదేవిధంగా కోలీవుడ్‌లో ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ కూడా తిరుగులేని స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద సోషల్ మీడియా వేదికగా ఎన్నో రికార్డులు […]

కెరీర్ లో ఎన్టీఆర్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే.. ఇప్పటికి ఆ విషయంలో బాధపడుతున్నాడా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రజెంట్ గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ దక్కించుకొని టాప్ పొజిషన్లో రాజ్యమేలేస్తున్నాడు . మరీ ముఖ్యంగా హాలీవుడ్ డైరెక్టర్ సైతం ఎన్టీఆర్ తో సినిమా తీయాలని ఉంది అంటూ ఓపెన్ గా చెప్పుకోరావడం ఇండస్ట్రీలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. కాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ప్రజెంట్ దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను కొరటాల […]

మ‌హేష్ – తార‌క్ స్ట్రాట‌జీలు రివ‌ర్స్‌… భ‌లే విచిత్రంగా ఉందే…!

ప్రతి ఒక్కరి మనిషి జీవితంలో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు ఒకరు ఒకరిని ఫాలో అయితే.. తర్వాత తాను ఫాలో అవ్వని వారితోనే ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది. సినిమా రంగంలో హీరోలు – హీరోయిన్ల సెంటిమెంట్లు, హీరోలు – దర్శకుల సెంటిమెంట్లు అలాగే నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఒక చిత్ర విచిత్రం జరుగుతోంది. మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో […]

ఎన్టీఆర్ కోసం మాస్ కా దాస్ సై అంటున్నాడే….!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ మేనియా నడుస్తోంది. తారక్, బన్నీ, రామ్ చరణ్, ఇలా అందరు వరుసపెట్టి త‌మ పాత సినిమాలన్నీ మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. జనాలు కూడా వాటిని తెగ చూస్తున్నారు. మళ్ళీ హిట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ న‌టించిన ఇండ‌స్ట్రీ హిట్ సింహాద్రి సినిమాను కూడా ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో యంగ్ టైగ‌ర్‌ మరో స్టెప్ ముందుకు వేశాడు. సింహాద్రి సినిమా రీ రిలీజ్ కు ప్రి […]

తాత‌ శతజయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్‌కు ఆహ్వానం… తార‌క్ ఈ ట్విస్ట్ ఏంటో…!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ నెల 20న కూక‌ట్‌ప‌ల్లిలో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఇతర నందమూరి కుటుంబ సభ్యులను టీడీపీ సీనియర్ నాయకులు టీడీ జనార్థ‌న్ ఆహ్వానించారు. అలాగే మే 20న జరిగే ఈ కార్యక్రమంలో జయహో ఎన్టీఆర్ వెబ్ సైట్ కూడా ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ పై ప్రత్యేకంగా రూపొందించిన శకపురుషుడు, సావనీర్‌ను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఈ […]

NTR 30లో ఆ ఫ్లాప్ హీరోయిన్‌.. కొర‌టాల ప్లాన్ ఏంట్రా బాబు…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్ని తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాపై కూడా టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ […]

రీ రిలీజ్‌లోనూ స‌రికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న ఎన్టీఆర్.. ఇది క‌దా అస‌లు సిస‌లు దెబ్బంటే…!

ఇటీవ‌ల‌ స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు. ఇదో ట్రెండ్‌గా మారింది. ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇలా ఈ అగ్ర హీరోల అందరూ త‌మ‌ సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేసి భారీ కలెక్షన్లను అందుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఈ లిస్టులో చేరబోతున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సింహాద్రి సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ […]

ఆ కారణంగానే ఎన్టీఆర్ గ్లోబల్ హీరోగా మారాడా.. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు..!

ఒక మనిషి ఎంత కష్టపడితే ఆ కష్టానికి తగిన ఫలితం వస్తుందని ఎప్పటి నుంచో మన పెద్దలు చెబుతున్న మాట.. ఈ కష్టపడే తత్వమే నందమూరి కుటుంబం నుంచి మూడోతరం హీరోగా వచ్చిన ఎన్టీఆర్ లో కూడా ఉంది. ఎన్టీఆర్ ను గ్లోబల్ స్టార్ గా చేసింది కూడా ఆతత్వమే అనే చెప్పవచ్చు. చిన్నతనం నుంచి ఎన్టీఆర్ తాను తన తాత లాగా కావాలని అనుకునేవారు.. అంత పెద్ద కుటుంబం ఉన్నప్పటికీ ఎన్టీఆర్ ఈ స్థాయిలో నిలవడానికి […]