రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా.. ఏ పార్టీ అయినా.. తమ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. దీనికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలను వెతుకుతుంది. ఉదాహరణకు పరీక్షకు హాజరైన విద్యార్థి ముందు ఎన్నో ప్రశ్నలు వుంటాయి. ఏది రాయాలనేది విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అదే విధంగా రాజకీయాల్లో కూడా. అనేక మార్గాలు ఉంటాయి. ఏది అవసరం ఉంటే దానిని తీసుకుంటారు. ఇప్పుడు వైసీపీ విషయానికి వచ్చినా అంతే. తనకు ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకుని మరోసారి […]
Tag: YCP
జగన్‌కు ఇది పెద్ద మైనస్సేనా… ఏం చెపుతారో ?
ఏపీకి.. ఇప్పుడు ఇదో పెద్ద మైనస్ అంటున్నారు మేధావులు. ఏపీని అన్నివిధాలా ముందుకు తీసుకువె ళ్తున్నాం.. అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నాం.. అని చెప్పుకొంటున్న సీఎం జగన్‌కు ఇప్పుడు గట్టి దెబ్బే తగిలింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంలో ఏపీ దేశంలోనేముందుందని కేంద్రం కుండబ ద్దలు కొట్టింది. అత్యధికంగా ఏపీలో 18267.84 కిలోల మాదకద్రవ్యాలను స్వాదీనం చేసుకున్నట్టు పేర్కొంది. అయితే.. దీనిని అధికార పార్టీ నాయకులు లైట్ తీసుకునే అవకాశం ఉంది. గతంలో చంద్రబాబు సర్కారు ఉన్నప్పుడు […]
వైసీపీకి వెనక గొయ్యి…. ముందు నుయ్యేనా…!
రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు.. ఇక్కడ అభివృద్ది లో వేగం కనిపించాలని, మూడు రాజధానులు ఏర్పాటు చేసుకు నే హక్కు, పార్లమెంటు చేసిన చట్టాన్ని సవరించే వెసులుబాటురాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంలో పిటిషన్ వేసిన వైసీపీ సర్కారుకు మేలు జరుగుతుందని అనుకున్నారు. ఇది సహజం కూడా.. అందుకే పదేపదే రాజధానిపై చేసిన చట్టాన్ని సవరించుకునే హక్కు రాష్ట్రానికి ఉందంటూ వాదనలు వినిపించారు. అయితే, సుప్రీం కోర్టు మాత్రం దీనిని […]
టీడీపీలో ఆ ఇద్దరు మారరు… చంద్రబాబే మారాలట…!
కొన్ని కొన్ని విషయాలు.. కొందరు నేతల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మారాలనే టాక్ వినిపి స్తోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్ విషయంలో చంద్రబాబు మారాలని ఇక్కడి నాయకులు తెగేసి చెబుతున్నారు. తాజాగా చంద్రబాబు సమక్షంలో తాడిపత్రి కౌన్సిల్ సభ్యుల మీటింగ్ జరిగింది. వీరంతా కూడా టీడీపీ తరఫున విజయందక్కించుకున్నారు. అయితే, ఈ సమావేశానికి కౌన్సిల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఇదే విషయంపై చంద్రబాబు ప్రశ్నించారు. అయితే, నాయకులు […]
జగన్‌కు సెగపెడుతున్న సొంత నేతలు.. వాళ్ల మాటే వినాలట…!
ఇతర పార్టీలకు.. ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద తేడా ఏంటంటే.. ఇక్కడ జగనే చేసిందే శాసనం.. ఆయన చెప్పిందే వేదం. ఎవరికి ఎలాంటి పదవి ఇవ్వాలన్నా.. ఎవరికి ఎలాంటి స్థానం కల్పించాలన్నా జగన్ చేసిందే ఫైనల్. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేర్పులుకూడా లేకుండా జగన్ ముందుకు సాగారు. తాను ఇవ్వాలని అనుకుంటే.. ఎలాంటి వారికైనా టికెట్లు ఇచ్చిన పరిస్థితి 2019లో కళ్లకు కట్టింది. తాను వద్దని అనుకున్న నాయకులకు ఎన్ని ఇబ్బందులు […]
జగన్ చెప్పాడనిఆ వైసీపీ నేత కోసం ఇంత టార్చరా…!
ఇష్టం ఉందో లేదో.. అంతా సుస్పష్టం. అయినా.. జగన్‌ను కాదనలేరు. ఆయన మాటను తీసేయలేరు. అందుకే.. కష్టంగానే అక్కడ వైసీపీ నాయకులు ప్రజల మధ్యకు వస్తున్నారు. జగన్ చెప్పిన నేత కోసం.. ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఇది..వైసీపీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఇక్కడ చిత్రం ఏంటంటే.. జగన్ చెప్పిన నాయకుడు.. కనీసంవీరికి రూపాయి నిధులు కూడా ఇవ్వడం లేదట. దీంతో నాయకులు ఇప్పుడు ఏం చేయాలనేది ఆలోచనలో పడ్డారు. అదే.. టెక్కలి నియోజకవర్గం. ఇక్కడ నుంచి వైసీపీ ఎమ్మెల్సీ […]
ఆ తండ్రి దూకుడే వైసీపీ ఎమ్మెల్యే సీటుకు ఎసరు పెడుతుందా..?
రాజకీయాల్లో ఏ చిన్న కారణమైనా కావొచ్చు.. నాయకులను తెరచాటుకు నెట్టేస్తుంది. ఇది సహజం కూడా. గత ఎన్నికలకు ముందు కూడా వైసీపీ చాలా మంది నాయకులు టికెట్లుతెచ్చుకోలేక పోవడానికి ఇదే కారణంగా మారింది. చిన్న చిన్న కారణాలతో టికెట్లు పోగొట్టుకున్నవారు ఉన్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు కూడా ఎదురవుతుందనే వాదన వినిపిస్తోంది. నిజానికి గత ఎన్నికలకు ముందు వరకు కూడా వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో […]
ఏపీలో సినిమా రాజకీయం… దీనికి అంత సీన్ ఉందా…!
తమలపాకుతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నేరెండంటా..! అన్నట్టుగా సాగుతున్న ఏపీ రాజకీయాలు మరింత యూటర్న్ తీసుకునేందుకు రెడీ అవు తున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. అప్పుడే కారాలు మిరియాలు నూరుకుంటున్న వైసీపీ -టీడీపీ-జనసేనల మధ్య మరింతగా రాజకీ యాలు వాడివేడిగా సాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సీఎం జగన్‌తో భేటీ కావడం.. ఆ తర్వాత తాను సినిమా తీస్తున్నానని ప్రకటించడం తెలిసిందే. అది కూడా సీక్వెల్ సినిమాలు చేస్తున్నట్టు […]
30 స్థానాల్లో డేంజర్ బెల్స్.. సిట్టింగ్‌లు అవుట్ అంటూ జగన్ సిగ్నల్స్…!
ఏపీ అధికార పార్టీ వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో సీఎం జగన్‌ను పక్కన పెడితే.. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఎవరు పనిచేస్తున్నారు? చేయడం లేదు? అనేది ఎప్పటికప్పుడు.. సీఎం జగన్ తెలుసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా.. 70 మంది అని.. తర్వాత 50 మంది అని ఇలా కొన్ని లెక్కులు వెలుగులోకి వచ్చాయి.అయితే.. తాజాగా ఈ సంఖ్య 30కి చేరిందని తాడేపల్లి వర్గాలు అంటున్నాయి. అంతేకాదు.. ఈ 30 మందికి […]