వచ్చే ఎన్నికల్లో మంత్రులు ఎంతమంది గెలుస్తారా? వైసీపీ మంత్రులు మళ్ళీ ఎవరు గట్టెక్కుతారు? అంటే చెప్పడం కష్టంగానే ఉంది. అయితే 25 మంది మంత్రుల్లో సగం పైనే గెలవడం కష్టమని సర్వేలు చెబుతున్నాయి. కానీ గత టిడిపి హయాంలో పనిచేసిన మంత్రులు కంటే..ఇప్పుడు వైసీపీ హయాంలో పనిచేసే మంత్రులు బెటర్ పొజిషన్ లో ఉన్నారు. గతంలో మంత్రులుగా చేసిన వారిలో కేవలం ముగ్గురు మాత్రమే మళ్ళీ గెలిచారు. అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, చినరాజప్పలు మాత్రమే మళ్ళీ గెలిచారు. […]
Tag: ycp ministers
విశాఖ వాసులు కూడా రాజధాని కావాలట.. కానీ చిన్న ట్విస్ట్ ఇదే…!
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులపై గట్టి పట్టుదలతోనే ఉంది. ఎట్టి పరిస్థితిలోనూ మూడు సాధిస్తామని.. వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రులు ఇంకొంత దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో అసలు పాలనా రాజధానిని ఏర్పాటు చేయాలని తలపోస్తున్న విశాఖ ప్రజల మనోగతం ఏంటి? ఇక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. దీనిపై ఆన్‌లైన్ మీడియా సంస్థలు వెంటనే రంగంలోకి దిగిపోయా యి. ప్రజల నోటి ముందు మైక్ పెట్టి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నాయి. […]
గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న పవన్… అయ్యో ఎంత పనైపోయింది…!
రాజకీయాల్లో నాయకులకు ఒక్క ఛాన్స్ అంటూ.. ఎప్పుడో ఒకప్పుడు లభిస్తూనే ఉంటుంది. గతంలో చంద్రబాబుకు కానీ, జగన్‌కు కానీ.. ఈ ఒక్క ఛాన్స్ లభించిన తర్వాతే.. వారు నాయకులుగా.. ఎదిగారు. అయితే.. అది ఏరూపంలో వస్తుందో.. చెప్పలేం. టీడీపీ తరఫున సీఎం అయిన చంద్రబాబు 1995లలో తనను తాను నిరూపించుకుని.. ఒక్క ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకున్నారు. తద్వారా విజన్ ఉన్న సీఎంగా ఆయన చరిత్ర సృష్టించి.. రికార్డు నెలకొల్పారు. ఇక, ప్రతిపక్ష నాయకుడిగా.. పాదయాత్ర చేయడం ద్వారా.. […]
వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులపై కేసులు.. ఆ జీవో కాల్ బ్యాక్..!
“మన ప్రభుత్వం వచ్చిందిలే.. ఇక, మన ఇష్టం.. అడిగేవారు ఎవరు? “ అనుకున్న వైసీపీ నాయకులకు, మంత్రులకు భారీ షాక్ తగిలింది. ఎందుకంటే.. గతంలో వీరిపై నమోదైన కేసులకు సంబంధించి.. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్ణయమే తీసుకుంది. వైసీపీ ప్రబుత్వం ఏర్పడిన తర్వాత.. ముందు కూడా.. అనేక సందర్భాల్లో వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే.. వీటిని విచారించాల్సిన వైసీపీ ప్రభుత్వం.. ఎలాంటి విచారణలు లేకుండా.. మూసేసే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి […]
పెద్ద కలకలం రేపబోతోన్న వైసీపీ ఎమ్మెల్యే… జగన్ షాక్…!
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కలకలం రేపారు.మూడు రాజధానులు.. పాలన వికేంద్రీకరణపై ఇప్పటి వరకు మాటలకే పరిమితమైన వైసీపీ నాయకులు.. ఇప్పుడు చేతల వరకు దిగడంతో అసలు ఏం జరుగుతోందో కూడా అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి.. ఏకైక రాజధాని కావాలంటూ.. రైతులు.. ఉద్యమిస్తున్నారు. పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో వికేంద్రీకరణే కావాలంటూ.. వైసీపీ అనుబంధ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే.. ఇప్పటి వరకు కేవలం మాటలకే పరిమితం అయింది. అటు.. ఏకైక […]
షాకింగ్: ఈ వైసీపీ మంత్రులు రాజీనామాలు చేసేస్తారా…!
జోరు మీదున్నావు.. అన్నట్టుగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు కూడా.. జోరుమీదే ఉన్నారు. రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్రకు వ్యతిరేకంగా.. వారు బలమైన గళం వినిపిస్తున్నారు. నిజానికి గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర నిర్వహించినప్పుడు.. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని వైసీపీ నాయకులు ఈ రేంజ్లో స్పందించలేదు. అంతేకాదు.. రైతులకు అనుకూలంగా వ్యవహరించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వంటి వారు కూడా తెరమీదికి వచ్చారు. మరికొందరు లోపాయికారీగా.. రైతులకు సహకరించారని.. పార్టీ అధిష్టానం కూడా గుర్తించింది. అయితే.. ఈ […]
బీజేపీలో సోముకు ఎసరు పెడుతున్న సత్తెన్న…?
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టం. పక్కనే ఉన్న నేతలు ఎసరు పెట్టిన సంద ర్భాలు చాలానే ఉన్నాయి. వైసీపీలో జగన్‌తో కలిసి మెలిసిన తిరిగిన కర్నూలుకు చెందిన రెడ్డి నాయకుడు టీడీపీలోకి వెళ్లి.. విమర్శల వర్షం కురిపించిన సందర్భాలు తెలిసిందే. సో.. పార్టీ ఏదైనా.. నాయకుల లక్షణం.. రాజకీయ లక్షణం.. అంతా వ్యక్తిగత ప్రయోజనం.. పదవులే! ఇప్పుడు ఏపీ బీజేపీలోనూ ఇదే తరహా ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. గత […]
ఫైనల్ లిస్ట్ రెడీ … వైసీపీలో కొత్త మంత్రులుగా వీళ్లే ?
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంలో మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు సమయం ఆసన్నమవుతోందనే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి 2019లో ప్రబుత్వం ఏర్పడినప్పుడే. రెండున్నరేళ్లకు తన మంత్రి వర్గాన్ని 90 శాతం వరకు మార్పుచేస్తానని.. సీఎం జగన్ చెప్పారు. దీంతో అప్పటి కే మంత్రి పదవులు వస్తాయని ఆశించిన వారు.. ఈ ప్రకటనతో నెమ్మదించారు. జగన్ మాట ఇస్తే.. తప్పరు..అన్న విధంగా ఆయన మాట ఎప్పుడు నెరవేర్చుకుంటారా? అని వీరు ఎదురు చూస్తున్నారు. మరోవైపు.. మంత్రుల జాబితాలో రోజు రోజుకు పేర్లు […]