బిగ్ అప్డేట్: సలార్ సినిమాలో మరో పాన్ ఇండియా హీరో.. ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్టులో సలార్ కూడా ఒకటి.. ఈ సినిమాను కేజిఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా దర్శకుడుగా గుర్తింపు తెంచుకున్న ప్రశాంత నీల్ తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం ఈ సంవత్సరం సెప్టెంబర్ 28న ప్రేక్ష‌కుల‌ ముందుకు రాబోతుంది. ఈ సినిమాను ప్రశాంత్- ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టు భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక […]

కొత్త లుక్ లో అదరగొడుతున్న కేజిఎఫ్ హీరో.. సినిమా కోసం అనుకుంటే పొరపాటే..!

కన్నడ రాకింగ్ స్టార్ యాష్ కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ క్రేజ్ ను దక్కించుకున్నాడు. ప్రశాంత్‌ నీల్ తెరకెక్కించిన ఈ రెండు సినిమాలు కూడా యాష్ కు తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాలుగా నిలిచాయి. ఈ సినిమాల తర్వాత ఈ రాకింగ్ హీరో తన తర్వాత సినిమాను ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు యాష్ తన సోషల్ మీడియా ప్రొఫైల్ లో ఓ కొత్త వీడియోను షేర్ చేశాడు. […]

బాబుతో పవన్ తర్వాత రజినీ..పోలిటికల్ ఎజెండా ఉందా?

ఇటీవల ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. అధికార వైసీపీని ఢీకొట్టడానికి ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. ఇదే క్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కుప్పంలో బాబు పర్యటనాకు వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం, జీవో నెం1 తీసుకురావడం..దీనిపై ఉమ్మడిగా పోరాడటానికి బాబు-పవన్ సిద్ధమయ్యారు. ఇక వారిపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పవన్ ప్యాకేజ్ తీసుకోవడానికి వెళ్లారని, ఎంతమంది కలిసొచ్చిన జగన్‌ని ఏం చేయలేరని వైసీపీ […]

KGF తరువాత హీరో యష్ కి ఏమైంది… కొత్త సినిమాలకు ఎందుకు సైన్ చేయడంలేదంటే?

యష్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే పేరు KGF. కన్నడ సినిమాను దేశవ్యాప్తంగా పరిచేయం చేసిన సినిమా పేరు KGF. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హీరో యష్ హీరోగా రూపొందిన KGF సినిమా ఒక్క కన్నడ ప్రేక్షకులనే కాకుండా యావత్ భారత సినిమా ప్రక్షకులందరినీ విస్మయానికి గురి చేసింది. ఇక ఆ సినిమాతో యష్ రాత్రికి రాత్రే పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆ తరువాత వచ్చిన KGF 2 సినిమా కూడా బస్టర్ హిట్ అవ్వడంతో […]

లోకేష్‌తో యష్..భారీ స్కెచ్ ఉందా?

ఏపీ రాజకీయాల్లో అనుహ్యా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార వైసీపీకి ధీటుగా ప్రతిపక్ష టీడీపీ కూడా రాజకీయం చేస్తుంది. మొన్నటివరకు వైసీపీ వ్యూహాలు దెబ్బకు టీడీపీ తట్టుకోలేని పరిస్తితి. కానీ నిదానంగా వైసీపీకి ధీటుగా టీడీపీ కూడా నిలబడుతుంది. అలాగే పార్టీ బలం పెరుగుతూ వస్తుంది. ఇదే క్రమంలో ఓ వైపు చంద్రబాబు రోడ్ షోలతో ప్రజల్లో ఉంటున్నారు. టీడీపీ నేతలు ఇదేం ఖర్మ ప్రోగ్రాంతో ఇంటింటికి వెళుతున్నారు. ఇక వచ్చే ఏడాది జనవరిలో పాదయాత్ర చేయడానికి […]

ఈ స్టార్స్ బుల్లితెర ఎలాంటి ప్రోగ్రామ్స్ చేశారో తెలుసా.. వెరీ ఫన్నీ..!

సక్సెస్ ఇస్ నాట్ ఏ డెస్టినేషన్.. ఇట్స్ ఏ జర్నీ. ఈ డైలాగ్ మనం ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా. మహర్షి సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్‌లో చెప్పిన విధంగానే కొందరు తమ జీవితాలను అట్టా అడుగున మెద‌లు పెట్టి ఎవరూ ఊహించని స్థాయికి వెళ్లారు. వారిలో సామాన్యుల నుంచి సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అలా దీనికి ఉదాహరణగా నిలిచిన‌ కొంద‌రి సెలబ్రిటీల జీవిత ప్రయాణం ఎలా మొదలుపెట్టారో ఇప్పుడు చూద్దాం. […]

ఎన్టీఆర్‌-య‌ష్‌ ల‌కు కొత్త త‌ల‌నొప్పి.. వీరి కష్టం పగవారికి కూడా రాకూడదు!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, కన్నడ స్టార్ యష్ లకు ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ నుంచి చివరిగా వచ్చిన చిత్రం `ఆర్ఆర్ఆర్`. దర్శక ధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో తన 30వ‌ ప్రాజెక్టును ప్రారంభించాల్సి ఉంది.     కానీ ఈ సినిమాను అనౌన్స్ చేసి ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటివరకు షూటింగ్ […]

నెట్టింట వైరల్ గా మారుతున్న కేజిఎఫ్-3 కథ..!!

ఎలాంటి అంచనాలు లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న చిత్రాలలో కే జి ఎఫ్ చిత్రం కూడా ఒకటి. ఇక ఏడాది కేజిఎఫ్-2 విడుదల ఇప్పటికి ఐదు నెలలు కావస్తున్నా ఇంకా ఈ సినిమాలో నటించిన హీరో యష్ ( రాఖీ బాయ్ )కూడా అదే లుక్ లో కనిపిస్తూ ఉన్నారు. ఇక తన తదుపరిచిత్ర విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ యష్ మాత్రం ఇంకా సరైన కథ కోసం వెయిట్ […]

రాఖీ బాయ్ కి ఎవరు ఊహించిన ఆఫర్.. ఇది మాత్రం నిజమైతే మరో సూపర్ హిట్ పక్క..!

కన్నడ స్టార్ట్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమాలు విడుదలై ఎంతటి ప్రభంజనం సృష్టించాయో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో యాశ్‌ యువతలో రాఖీభాయ్‌గా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ సినిమాల తర్వాత రాఖీభాయ్ తన తర్వాత సినిమా ఇంకా మొదలుపెట్ట లేదు దీంతో ఈయన తర్వాత సినిమా ఏ దర్శకుడితో చేస్తారంటూ […]