టాలీవుడ్ మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్.. దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన వార్ 2 సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. అయితే బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతుందని.. సినిమాలో అత్యంత భారీ యాక్షన్ ఫైట్ సీన్స్ ఉంటాయని ఆడియన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు. కాగా ఈ సినిమాలో ఆడియన్స్‌ను థ్రిల్ చేసేందుకు అంతకు మించిన […]