మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ ఎంటర్టైనర్ `వాల్తేరు వీరయ్య`. ఇందులో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తే.. మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రను పోషించాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే […]
Tag: waltair veerayya
`నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి`పై కామెంట్ల మోత.. ప్రతి ఒక్కరూ అదే మాట!
మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించాడు. ఇందులో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రను పోషించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే కంప్లీట్ కమర్షియల్ మూవీ ఇది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ బ్యాక్ టు […]
వాల్తేరు వీరయ్య.. శ్రుతితో మెగాస్టార్ రొమాంటిక్ సాంగ్ అదిరిందయ్యా!
మెగాస్టార్ చిరంజీవి వచ్చే ఏడాది సంక్రాంతికి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించింది. అలాగే మాస్ మహారాజ రవితేజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లతో సినిమాపై మంచి […]
మైత్రి మూవీ మేకర్స్‌కు లబ్‌డబ్.. లబ్‌డబ్… మొడపై కత్తి వేలాడుతోందా…?
స్టార్ హీరో సినిమాలనే పండగ సీజన్లో ఎంతో ప్రత్యేకంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు.రిలీజ్ డేట్ ని ముందే ప్రకటించి ఆ సమయానికి విడుదల కావాలని అనుకున్న టైమ్ కి రిలీజ్ చేయాలని హడావిడి చేస్తూ ఉంటారు. అయితే ఇదే కొన్నిసార్లు ఆ సినిమాల మేకర్స్ మెడ పై కత్తిలా టెన్షన్ పెడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదే తరహాలో మైత్రి మూవీ మేకర్స్ వారిని చిరంజీవి, బాలకృష్ణ నటిస్తున్న సినిమాలు టెన్షన్ కు గురి చేస్తున్నాయి. […]
`వల్తేరు వీరయ్య`కు రన్ టైమ్ లాక్.. చిరుకు అది ప్లస్ అవుతుందా?
మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషిస్తుంటే.. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి […]
ఫ్రాన్స్ అందాలను కళ్లకు కట్టినట్టు చూపించిన చిరంజీవి..అసలు ట్విస్ట్ ఏంటంటే?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ మహారాజ రవితేజ కీలకపాత్రను పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ శ్రుతి హాసన్, చిరంజీవి పై ఫ్రాన్స్ లో ఓ సాంగ్ ను […]
హాట్ టాపిక్ గా సంక్రాంతి సినిమాల బడ్జెట్.. టాప్‌లో ఉన్నది ఆ మూవీనే!
సంక్రాంతి పండుగ వస్తోందంటే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కళకళలాడిపోతుంటాయి. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోనూ చాలా సినిమాలు పోటీ పడిపోతున్నాయి. అయితే వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, వారసుడు, తునివు సినిమాల మధ్యే అసలు పోటి నడవబోతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాల బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల […]
విహార యాత్ర, వీరయ్య యాత్ర.. రెండు ఒకేసారి కానిచ్చేస్తున్న చిరు!
మెగాస్టార్ చిరంజీవి త్వరలో `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాబి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ మహారాజ్ రవితేజ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఆఖరి దశకు చేరుకుంది. కేవలం రెండు సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈ […]
నా లైఫ్ లో అవే అత్యంత కష్టమైన పనులు అంటున్న శ్రుతి హాసన్!
సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్-సారికల కుమార్తె శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. భారీ సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ ఈ అమ్మడు తనదైన టాలెంట్ తో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీ నటసింహం నందమూరి బాలకృష్ణ కు జోడిగా `వీరసింహారెడ్డి`, మెగాస్టార్ చిరంజీవితో `వాల్తేరు వీరయ్య` చిత్రాలు చేస్తుంది. అలాగే ప్రభాస్ హీరో గా ప్రశాంత్ నీల్ […]