వీర సింహారెడ్డి – వాల్తేరు వీర‌య్య‌కు ఎన్ని కామ‌న్ పాయింట్సో చూశారా?

ఈ సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు న‌ట‌సింహం నంద‌మూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తలపడిన సంగతి తెలిసిందే. బాలయ్య `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. చిరంజీవి `వాల్తేరు వీరయ్య‌` సినిమాతో ప్రేక్షకుల‌ను అలరించేందుకు వచ్చాడు. అయితే సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ రెండు సినిమాలకు మిక్స్ రివ్యూలు వచ్చాయి. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబడుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాకు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కామెంట్ […]

పాపం శృతి హాస‌న్‌.. అటు బాల‌య్య ఇటు చిరు ఇద్ద‌రూ మోసం చేశారుగా!

ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ నుంచి ఈ సంక్రాంతికి రెండు సినిమాలు వచ్చాయి. అందులో నట‌సింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` ఒకటి కాగా.. మరొకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన `వాల్తేరు వీరయ్య`. ఒక్క రోజు వ్యవధిలో ఈ రెండు చిత్రాలు విడుదలయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయినాస‌రే ఈ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌తో దుమ్మ దుమారం రేపుతున్నాయి. ఇక‌పోతే ఈ […]

తలలు నరికేయ్యడమే హీరోయిజమా.. ఇంకా ఏ కాలంలో ఉన్నారీ హీరోలు..??

గతంలో హీరోలు హీరోయిజం చూపిస్తే దానిని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడి వెళ్లేవారు కానీ ఇప్పుడా రోజులు పోయాయి. భీకరమైన యాక్షన్స్ సన్ని వేషాలు, తలలు నరికేసుకోవడాలు, కత్తులతో మారణ హోమం సృష్టించడాలు ఇప్పటి సినిమాల్లో పెడితే అవి ఎదురుతన్నడం తప్ప పాజిటివ్ రిజల్ట్ వస్తుందనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఈరోజుల్లో సినిమా కథలు బాగుంటే తప్ప ఎంత పెద్ద హీరో అయినా, అతడు ఎంత హీరోయిజం చూపించినా ఆ సినిమాలను ఎవరూ ఆదరించరు. ఈ విషయం మరిచి టాలీవుడ్ […]

ప్ర‌ముఖ ఓటీటీకి `వాల్తేరు వీర‌య్య‌` డిజిట‌ల్ రైట్స్‌.. స్ట్రీమింగ్ మాత్రం అప్పుడే అట‌!?

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోలుగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్ష‌న్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్ `వాల్తేరు వీర‌య్య‌` నేడు అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాస‌న్‌, కేథ‌రిన్ హీరోయిన్లుగా న‌టించారు. ఇందులో జాలరిపేట నాయకుడిగా చిరంజీవి న‌టిస్తే.. పోలీస్ ఆఫీస‌ర్ గా ర‌వితేజ న‌టించారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వ‌స్తున్నాయి. అయితే రిలీజ్ […]

మేలో మెగా ఫ్యాన్స్ కు మ‌ళ్లీ జాత‌ర అంటున్న‌ మెగాస్టార్‌!

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన‌ `వాల్తేరు వీర‌య్య` సినిమా నేడు అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర‌ను పోషించారు. శృతి హాస‌న్, కేథ‌రిన్ ఇందులో హీరోయిన్లు గా న‌టించారు. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా వ‌చ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వ‌స్తున్నాయి. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి.. మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే […]

శృతి హాసన్ అరుదైన రికార్డు.. ఈ జనరేషన్‌లో మ‌రెవ‌రికీ సాధ్యం కాలేదుగా!

సీనియ‌ర్ స్టార్‌ కమలహాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హోదాను అందుకున్న అందాల భామ శృతిహాసన్.. ఈ సంక్రాంతికి రెండు సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమయింది. నేడు ఈ భామ నుంచి `వీర సింహారెడ్డి` విడుదలైన సంగతి తెలిసిందే. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఇక రేపు మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న `వాల్తేరు వీరయ్య` విడుదల కానుంది. […]

పవన్ కాంటాక్ట్ ని త‌న ఫోన్ లో చిరు ఏమ‌ని సేవ్ చేసుకున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి మరికొన్ని గంటల్లో `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. జనవరి 13న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అయితే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిరంజీవి ఈటీవీ లో సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న ‘అడ్డా’ ప్రోగ్రాం కి గెస్ట్ గా హాజ‌రు అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సినిమాకు సంబంధించి ఎన్నో […]

అల్లు అర్జున్ తో విభేదాలు.. ఎట్ట‌కేల‌కు గుట్టంతా బ‌ట్ట‌బ‌య‌లు చేసిన‌ చిరంజీవి!

మెగా కాంపౌడ్ నుంచి వ‌చ్చిన హీరోల్లో అల్లు అర్జున్ ఒక‌డు. అయితే గ‌త కొంత కాలం నుంచి మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ను దూరం పెట్టిందంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. దానికి తోడు మెగా ట్యాగ్ ను ప‌క్క‌న ప‌డేసిన బ‌న్నీ.. అల్లు బ్రాండ్ ను గ‌ట్టిగా ప్ర‌మోట్ చేసుకుంటున్నారు. అల్లు ఫ్యాన్స్‌ అంటూ కొత్త అసోషియేషన్ కూడా వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే అల్లు అర్జున్ తో మెగా ఫ్యామిలీకి విభేదాలు ఏర్ప‌డ్డాయంటూ వార్త‌లు […]

`వాల్తేరు వీర‌య్య‌` ప్రీ రిలీజ్‌ బిజినెస్.. చిరు ముంగిట భారీ టార్గెట్‌!

ఆచార్య‌, గాడ్ ఫాద‌ర్ వంటి ఫ్లాపుల అనంత‌రం మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న తాజా చిత్రం `వాల్తేరు వీర‌య్య‌`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క పాత్ర‌ను పోషించాడు. శృతి హాస‌న్‌, కేథ‌రిన్ ఇందులో హీరోయిన్లుగా న‌టించారు. విశాఖపట్టణం బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 13న ప్రేక్ష‌కుల […]