మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `వాల్తేరు వీరయ్య` ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో శృతిహాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహా, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్నానికి దేవి శ్రీ […]
Tag: waltair veerayya
`వాల్తేరు వీరయ్య` ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. ఇక ఆన్‌లైన్ లో పూనకాలు లోడింగే!
మెగాస్టార్ చిరంజీవి దాదాపు ఆరేళ్ల తర్వాత కమర్షియల్ గా `వాల్తేరు వీరయ్య` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నాడు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించగా.. శృతిహాసన్ కేథరిన్ హీరోయిన్లుగా చేశారు. సంక్రాంతి పండుగ కానుక జనవరి 13న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించింది. కానీ టాక్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం చెలరేగిపోయింది. అదిరిపోయే వసూళ్లతో దుమ్ము […]
స్టార్ హీరోల అభిమానుల చిల్లర ప్రవర్తన… ఒళ్ళు కొవ్వేక్కితే ఇలాగే ఉంటుంది!
మనదగ్గర ఫ్యాన్ వార్స్ ఏ విధంగా వుంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే గతంతో పోల్చుకుంటే నేటి యూత్ పెచ్చుమీరుతున్నారు. మన టాలీవుడ్లో పెద్ద హీరోల మధ్య ఎలాంటి స్నేహ పూర్వక వాతావరణం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి స్నేహాన్ని వారు బాహాటంగానే ప్రదర్శించడం మనం చాలాసార్లు చూశాం. అది చూసి కూడా సో కాల్డ్ హీరోల అభిమానులు మారకపోవడం దురదృష్టకరం. నేటి టాప్ యంగ్ హీరోలు అయినటువంటి జూనియర్ NTR, ప్రభాస్, చరణ్, అల్లు అర్జున్ […]
`వాల్తేరు వీరయ్య` కాసుల వర్షం.. 10 రోజుల్లో ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ హీరోలుగా బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `వాల్తేరు వీరయ్య`. ఇందులో శృతి హాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న విడుదలై మిక్స్డ్ టాక్ ను అందుకుంది. అయితే టాక్ ఎలా ఉన్నా.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. విడుదలైన మూడు రోజులకే వంద కోట్ల క్లబ్ […]
సంక్రాంతి సినిమాల నుంచి శృతి హాసన్ కు వచ్చింది మరీ అంత తక్కువా?
ఈ సంక్రాంతికి శృతిహాసన్ నుంచి రెండు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో `వీర సింహారెడ్డి` ఒకటి కాగా.. `వాల్తేరు వీరయ్య` మరొకటి. వీర సింహారెడ్డి సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించగా.. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. వాల్తేరు వీరయ్య లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తే బాబీ దర్శకత్వం వహించాడు. ఈ రెండు చిత్రాలు ఒక్క రోజు వ్యవధిలో విడుదలయ్యాయి. అయితే రెండు సినిమాలు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద […]
10రోజులు పాటు నీళ్లలోనే తడిచిన చిరు.. డెడికేషన్ అంటే అట్ల ఉంటది మరి..!
ప్రముఖ దర్శకుడు బాబీ దర్శకత్వం వహించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకుంటుంది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో బాబీ మాట్లాడుతూ ‘ ఈ సినిమాని నేను ఎడిటింగ్ రూమ్ లో దాదాపు రెండుమూడు వందల సార్లు చూసాను కానీ ఏ సీన్ ని కూడా మళ్ళీ ఎడిట్ చేయాలని అనిపించలేదు. దాంతో వాల్తేరు […]
`వాల్తేరు వీరయ్య` సక్సెస్ మీట్.. డబ్బులిస్తేనే మెగాస్టార్ వస్తానన్నాడా?
ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో `వాల్తేరు వీరయ్య` ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో నిర్మితమైన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటించిగా.. మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రను పోషించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13 న విడుదలైంది. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. […]
స్టైలిష్ దర్శకుడు తో మెగాస్టార్ మూవీ.. మెగా అభిమానులకు పూనకాలే..!
మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాలు తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత కూడా వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లోనే బిజీ హీరోగా మారిపోయాడు. తర్వాత ఆయన చేసిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరమైన పరాజయం పాలయ్యాయి.. వాటిలో ముందుగా స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమాపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత వచ్చిన […]
యావరేజ్ టాక్ తో బంపర్ హిట్ కొట్టిన చిరు, బాలయ్య.. అదెలా సాధ్యమైందో తెలుసా?
ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ తలపడిన సంగతి తెలిసిందే. బాలయ్య `వీర సింహారెడ్డి` మూవీతో ప్రేక్షకులను పలకరిస్తే.. చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో వచ్చాడు. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించారు. అలాగే రెండు సినిమాల్లోనూ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఒక్క రోజు వ్యవధిలో విడుదలైన ఈ చిత్రాలకు యావరేజ్ టాక్ లభించింది. ఇంకా బిలో యావరేట్ కంటెంట్ ఉన్న చిత్రాలివి. […]