మెగా అభిమానులకు బిగ్ గుడ్ న్యూసా.. ఇంతకి ఎంటి ఆ న్యూస్ అనుకుంటున్నారా.. అదేంటో ఎకసారి చూద్దాం. చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం మరికొన్ని రోజుల్లో కిక్ ఇచ్చే అప్డేట్స్ ఆడియన్స్ ముందుకు రానున్నయట. అసలే ఈ మెగా హీరోలు ఇద్దరు బిగ్ స్క్రీన్ పై కనిపించి చాలా గ్యాప్ రావడంతో.. సినిమాల అప్డేట్స్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి చివరగా నటించిన భోళా శంకర్ రిలీజై ఏడాది దాటిపోవడం.. పైగా […]