టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా మూవీ విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ కోసం అభిమానులంతా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. వారి నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. అఫీషియల్ గా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వశిష్ఠ డైరెక్షన్‌లో సోషియ ఫాంటసీ డ్రామాగా.. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో మొదట్లో మంచి అంచనాల నెలకొన్న.. సినిమా టీజర్ తర్వాత సినిమాపై హైప్ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. కారణం సినిమా […]

