అల్లు అర్జున్ ఒక దేవుడు గా త్వరలో ఒక యువ హీరో సినిమాలో కనిపిస్తున్నాడనే వార్త ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో పాకుతోంది. అయితే అల్లు అర్జున్ ఏమిటి..? దేవుడు పాత్రలో కనిపించడం ఏమిటి..? అని అనుకుంటున్నారా..? అయితే అల్లు అర్జున్ కు ఇలాంటి పాత్రలో కనిపించేందుకు ఇష్టపడరట. ఎందుచేతనంటే ప్రేక్షకుల విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో, ఆయన సినిమాల్లో దేవుడు గెటప్ ను వేయలేదట. ఇక రాను రాను ఎక్కువగా ఈ తరం హీరోలలో పవన్ […]