“ఆ పుణ్యం వల్లే బన్నీ ఇప్పుడు ఈస్ధాయి కి ఎదిగాడు”.. అల్లు అర్జున్ బావ మరిది సెన్సేషనల్ కామెంట్స్..!?

సినిమా ఇండస్ట్రీలో నాన్న పేర్లు తాతలు పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలో ఇండస్ట్రీలోకి రావడం చాలా చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. ఇండస్ట్రీలో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ కూడా అలా వచ్చినవారే . అయితే నాన్న పేరు తాతల పేర్లు ట్యాగ్ చేయించుకున్నంత మాత్రాన స్టార్ హీరో అయిపోవాలి అన్న రూల్ రెగ్యులేషన్స్ లేవు. ఎందుకంటే ఇండస్ట్రీలోకి వచ్చినా ప్రతి ఒక్కరూ టాలెంట్ ని ఉపయోగించాలి ..కాస్తో కూస్తో తమలో టాలెంట్ లేకపోతే జనాలు ఆదరించరు. ఈ […]