చిరంజీవి డైరెక్టర్ బాబి కాంబినేషన్లో వస్తున్న చిత్రం మెగా 154 సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం పలు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా దీపావళి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ని కూడా రివిల్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇటీవలే అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ నెల 24వ తారీఖున మాస్ బ్లాస్ట్ కి యూనిట్ సభ్యులు సిద్ధమయ్యారు అంటూ ఒక చిన్న గ్లింప్ […]
Tag: viral
వైరల్ గా మారుతున్న జూనియర్ ఎన్టీఆర్ షూ ధర.. ఎంతంటే..?
నందమూరి అభిమానులతో పాటు ఈ జనరేషన్ ను బాగా ఆకట్టుకుంటున్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరిని చెప్పవచ్చు. ఎన్టీఆర్ ఫాలోయింగ్ ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు విదేశాలలో కూడా ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎలాంటి చిన్న విషయం బయటకు వచ్చిన కూడ అది చాలా వైరల్ గా మారుతూ ఉంటుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గత కొద్ది రోజులుగా RRR సినిమా ప్రమోషన్స్ కోసం జపాన్ క్యాపిటల్ […]
షాకింగ్ లుక్ లో ఇలియానా.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా…!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో గోవా బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ ఇలియానా. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకానొక దశలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. అంతేకాకుండా అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న మొదటి హీరోయిన్ గా కూడా పేరు పొందింది. ఇక బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ అక్కడ ఒకసారిగా పాపులారిటీ సంపాదించి ఆ తర్వాత ఒక్కసారిగా కెరియర్ డ్రాప్ అయింది. దీంతో ఈ ముద్దుగుమ్మ కి అటు అవకాశాలు లేకపోవడంతో ఖాళీగా ఉన్నది. ఇక […]
కాంతారా చిత్రంపై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కామెంట్స్..!!
కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటించిన చిత్రం కాంతారా. ఈ చిత్రాన్ని తానే స్వయంగా దర్శకత్వం వహించారు. కన్నడ సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా గురించి ఇప్పుడు ఎక్కువగా అన్ని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. మొదట ఈ సినిమా కన్నడ నాట చిన్న సినిమాగా విడుదలై పాన్ ఇండియా చిత్రంగా పేరు సంపాదించింది. ప్రస్తుతం కన్నడ , తమిళ్, తెలుగు, హిందీ వంటి భాషలలో విడుదలై మంచి కలెక్షన్లను రాబడుతోంది. […]
భార్య కళ్లముందే నిత్యా మీనన్ తో ఎన్టీఆర్… షాక్ లో ప్రణతి!
Jr NTR అంటే తెలియని తెలుగు ప్రజలు వుండరు. నందమూరి వారసుడు అయినప్పటికీ నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ ఏమాత్రం లేకుండా ఎదిగిన స్టార్ హీరో ఇతడు. తారక్ అభిమానులైతే అతని సినిమాలంటే గుడ్డలు చించుకుంటారు. ఈ మధ్యనే RRR సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో చేయడానికి మేకోవర్ అవుతున్నాడు. ఇకపోతే NTR అమ్మాయిలకు కాస్త దూరంగా ఉంటాడనే చెప్పుకోవాలి. ఎంత సరదాగా ఉన్నప్పటికీ తన హద్దుల్లో తాను ఉంటాడు. […]
తాజాగా గరికపాటిపై సెటైర్ వేసిన బ్రహ్మానందం..: ఎక్కడంటే?
ఈమధ్య గరికపాటి నరసింహారావు పేరు బాగానే వినబడుతోంది. దానికి కారణం మీకు తెలిసిందే. చిరు వివాదం తరువాత గరికపాటి వారి పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ క్రమంలో కొందరు పెద్దలు కలగజేసుకొని ఈ ఇష్యూని పెద్దది కాకుండా కంట్రోల్ చేయడం జరిగింది. కాకపోతే, అప్పటి నుంచి గరికపాటి గారు ఎక్కడికి ఉపన్యసించడానికి వెళ్లినా ఆ ప్రదేశం కాస్త ఉత్కంఠగా మారుతుంది. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం గరికపాటిపై […]
రోజు రోజుకి దిగజారిపోతున్న మీరా జాస్మిన్.. వాటి కోసమెనా..?
గతంలో హోమ్లీ బ్యూటీగా పేరుపొందిన హీరోయిన్స్ సైతం ఈ మధ్యకాలంలో అవకాశాల కోసం చాలా గ్లామర్ డోస్ పనిచేస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా తమ హవా కొనసాగించాలని ఎంతోమంది యువ హీరోయిన్లు కు పోటీ ఇస్తా తమ అందాలను ప్రదర్శిస్తూ ఉన్నారు హోమ్లి హీరోయిన్స్. అలాంటి వారిలో ఇప్పుడు మీరాజాస్మిన్ కూడా ఒకరు. తన హవా కొనసాగించడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎన్నో చిత్రాలలో డి గ్లామర్స్ కూడా కనిపించింది మీరాజాస్మిన్. ఇక […]
అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా తనని ప్రేమించారంటున్న నటి అనితా చౌదరి..!!
తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులకు అనితా చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి బాగా పాపులర్ అయింది. అలాంటి పాపులర్ తోనే కొన్ని సినిమాలలో హీరో హీరోయిన్లకు మదర్ క్యారెక్టర్ లో కూడా నటించింది.. మొదట ఈటీవీలో ఇమే యాంకర్ గా చేసింది. ఇక తర్వాత బ్రహ్మానందం ఇంటర్వ్యూ చేయడంతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది అనిత చౌదరి. ఇక బుల్లితెర […]
40లో కూడా తన అందంతో కుర్రకారుని రెచ్చగొడుతున్న హీరోయిన్ శ్రియ!
నిన్నటి అందాల హీరోయిన్ శ్రియ గురించి తెలియని వారు ఉండరనే చెప్పుకోవాలి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ తరగని అందగత్తెలలో శ్రియ ముందువరుసలో ఉంటుంది. ఆమె తెలుగు పరిశ్రమకి వచ్చి దాదాపు 20 ఏళ్లు కావస్తోంది. మొదట 15 ఏళ్లు ఆమె టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ప్లేసులో కొనసాగింది. ఇప్పుడు కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ సినిమా ప్రేక్షకులను పలకరిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో అమ్మడు ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో […]