స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. ఇక ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ.. ఎంత బిజీగా ఉన్నా సరే సమయం దొరికినప్పుడు ఎక్కువ సమయాన్ని తన కుటుంబానికే కేటాయిస్తాడు. ఇక పుష్ప సినిమా షూటింగ్ కాస్త బ్రేక్ ఇవ్వడంతో.. అల్లు అర్జున్ ప్రస్తుతం మాల్దీవులకు వెళ్లి అక్కడ తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి ఒక వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది తన […]
Tag: viral
యాక్టర్ సురేఖ వాణి రెండో పెళ్లి పై బయటపడ్డ సంచలన నిజాలు..?
సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కంటూ ఒక పేరు సంపాదించింది నటి సురేఖ వాణి. ఇక ఈమె ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ఫోటోలను డ్యాన్సులను షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన కూతురు తో కలిసి చేసే టువంటి ఈమె డాన్స్ వంటివి పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. అయితే సురేఖవాణి రెండో వివాహం గురించి చాలా రోజుల నుంచి కొన్ని విషయాలపై చర్చ జరుగుతూనే ఉంది. అయితే […]
ఈ వయసులో కూడా కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న హీరోయిన్ టబు..?
హీరోయిన్ టబు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె తన అందంతో మాటలతో ఫిజిక్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఆమెకు యాభై సంవత్సరాలు దాటినా ఇప్పటికీ వివాహం చేసుకోకుండా ఉంది. ఇక ఈ మధ్య కాలంలోనే సినీ ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ నుంచి బోర్డు కామెంట్స్ తో సందడి చేసిన బాబు ఓల్డ్ వీడియో ఒకరి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. […]
భీమ్లా నాయక్ సెకండ్ సింగిల్ ప్రోమో వచ్చేసింది..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నిత్యామీనన్, సంయుక్త హీరోయిన్ లుగా సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే టైటిల్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో యూట్యూబ్ లో విడుదలైంది. గేయ రచయిత రామయ్య రామజోగయ్యశాస్త్రి రాసిన ‘అంత ఇష్టం’ అంటూ సాగే ఈ […]
హీరో కార్తీకేయ అజిత్ వలిమై మూవీ ఫోటోలు వైరల్..!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా, హుమాఖురేషి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అండ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “వలిమై” ఈ సినిమాని దర్శకుడు H.వినోద్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఎటువంటి చిన్న పోస్ట్ విడుదలైన కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా సినిమా సెట్ లో నుంచి కొన్ని ఫోటోలు బయటికి రావడం వల్ల వైరల్ గా మారుతున్నాయి. హీరో అజిత్ కూడా ఒక రేసర్ అనే విషయం […]
మహేష్ బాబు తన అన్నకి శుభాకాంక్షలు తెలిపిన ట్వీట్ వైరల్..!
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మాకు తెలిసిన విషయమే. అయితే ఆయనకి ఒక అన్న ఉన్నాడనే విషయం అతి తక్కువ మందికి తెలుసు. కానీ ఆయన కూడా ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. ఇక ఈ రోజున మహేష్ బాబు వాళ్ళ అన్న రమేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తన ట్విట్టర్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశాడు మహేష్ బాబు. రమేష్ బాబు విషయానికి […]
సినీ ఇండస్ట్రీ పై ఘాటైన వ్యాఖ్యలు చేసిన యాంకర్ ఝాన్సీ..?
సీనియర్ యాంకర్ మరియు నటి ఝాన్సీ మీడియా పై నిన్నటి రోజున ఫైర్ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఒక మెసేజ్ ను కూడా షేర్ చేసింది.”అనగనగా ఓ ఎద్దు, దానికో పుండు, ఆ పుండు లో పురుగులు.. ఎద్దు పుండు కాకికి ముద్దు. కబుర్లు చెప్పాల్సిన కాకులు పొడిచి పొడిచి పురుగులు తిన్నాయి. పుండును పెద్దది చేశాయి. దీంతో ఎద్దు రెచ్చిపోయింది. కాకుల గోల చేశాయి. మైకులు పెట్టి మరీ మా మురికి […]
అక్కడ రెస్టారెంట్లో తినాలంటే కాళ్లు తడిచిపోవాల్సిందే..?!
కరోనా తగ్గుముఖం పట్టాక రెస్టారెంట్లకు పూర్వ వైభవం తీసుకురావడానికి యజమానులు రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. సరికొత్తగా ఆలోచిస్తూ వారు వేసే ఐడియాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. రెస్టారెంట్లను వెరైటీగా డిజైన్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు. కస్టమర్లు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకోసమే వారు రకరకాలుగా ఆలోచిస్తూ అందర్నీ ఆకర్షిస్తున్నారు. బంపరాఫర్లను పెడుతుండటంతో కస్టమర్లు కూడా ఆ రెస్టారెంట్ల వైపు చూస్తున్నారు. కస్టమర్ల అభిరుచికి తగినట్లుగా రెస్టారెంట్లను యజమానులు డిజైన్ చేస్తున్నారు. అందులో భాగంగా కొందరు యజమానులు చెట్లపైన రెస్టారెంట్లను […]
మా ఎన్నికల పై సంచలన ట్వీట్ చేసిన మంచు విష్ణు..!
నిన్నటి రోజున మా ఎలక్షన్ల ఫలితాలు రావడం ప్రతి ఒక్కరు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఏకంగా మా సభ్యత్వం లో నుంచి వైదొలగాలని చూస్తున్నారు.ఇదే తంతులు మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా తన ట్విట్టర్ నుంచి ఇలా పోస్ట్ చేశాడు. “అందరికీ శుభోదయం.. నా సినిమా సోదరులు నా పై చూపించిన ప్రేమకు మరియు వాళ్లు నాకు ఇచ్చిన మద్దతు కు నేను […]