విజయ్ దేవరకొండ – సమంత.. వీరిద్దరూ ఇప్పుడు మంచి ఫామ్ లో వున్నారు. సినిమాల పరంగా సామ్ విజయ్ కంటే సీనియర్ అయినప్పటికీ వయస్సు విషయంలో పెద్ద వ్యత్యాసం ఉండదు. విజయ్ కంటే సామ్ ఓ రెండేళ్లు పెద్ద ఉంటుంది. అయితే లుక్స్ పరంగా మాత్రం ఆ వయస్సు పెద్ద తెలియదు. అయితే త్వరలో వీరిద్దరూ జతకట్టబోతున్న విషయం తెలిసినదే. శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. విజయ్ దేవరకొండ ఒకవైపు […]
Tag: viral
జబర్దస్త్: మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి చమ్మక్ చంద్ర అలా అన్నాడా?
శ్యామ్ ప్రసాద్ రెడ్డి అంటే ఎవరికీ అర్ధం కాదేమో గాని.. అరుంధతి శ్యామ్ ప్రసాద్ రెడ్డి అన్నా, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి అన్నా, జబర్దస్త్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి అన్నా అందరికీ ఇట్టే అర్ధం అయిపోతుంది. అవును… అంకుశం, ఆవేశం, ఆహుతి, అమ్మోరు, అహం, అంజి, అరుంధతి అనే సంచలన సినిమాలు తీసిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి యెంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అంతవరకూ మూసధోరణిలో సినిమాలు పోతున్న వేళ, ఓ డిఫరెంట్ జోనర్స్ […]
‘ఊ అంటావా’ సాంగ్ చేయడానికి కారణం అదే.. షాకింగ్ విషయం బయటపెట్టిన స్యామ్
అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా లెవల్ లో విడుదల అయిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అల్లు అర్జున్ యాక్టింగ్, ఆయన భాష ఈ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా సాంగ్స్ ఎంద […]
విడాకులకు అసలు కారణం ఇదే.. ఒకే రూమ్‌లో ఉన్నా అంతే.. సమంత సంచలనం..!
తెలుగు తెర నటీనటులు సమంత – నాగచైతన్యల ప్రేమ-పెళ్లి-పెటాకులు సంగతి అందరికీ తెలిసినదే. వారు విడయిపోయి 9 నెలలు దాటిపోతున్నా వారిని ఆ విషయం వదిలిపెట్టడంలేదు. ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరు ఈ విషయం గురించి వారిద్దరిలో ఎవరోఒక్కరి దగ్గర ప్రశ్నిస్తూనే వున్నారు. దాంతో సామ్, చే విడాకుల విషయాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్న సమంత కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తాము విడిపోవడం అంత సులభంగా జరగలేదని […]
నేపోటిజాన్ని డైరెక్ట్ గానే వేలెత్తి చూపిన విజయ్ దేవర కొండ?
ఈ మధ్య వివిధ సినిమా పరిశ్రమలలో నెపోటిజమ్(బంధుప్రీతి) అనే మాట బాగా వినబడుతోంది. టాలెంట్ వున్న వాళ్లని కాకుండా ఆల్రెడీ సినిమా పరిశ్రమలో సెటిల్ అయిన కుటుంబాలనుండి వారసుల్ని, మనవల్ని, మునిమనవల్ని బలవంతంగా తీసుకువచ్చి ప్రేక్షకుల మీద బలవంతంగా రుద్దుతున్నారని ఓ వాదన గట్టిగా వినబడుతోంది. అయితే ఇది ఒక్క సినిమా రంగానికే అంటుకున్న జబ్బు కాదు. వివిధ రంగాలవారు ముందుగా వారివారి వారసుల్ని, బంధువులని మాత్రమే పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అందువలన నిజంగా టాలెంట్ వున్నవారికి […]
క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఇంత లగ్జరీ అవసరమా? ఎందుకవన్నీ?
ప్రస్తుతం టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల రెమ్యూనరేషన్ హీరోల రెమ్యూనిరేషన్ కి ధీటుగా ఉంటోంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇదే విషయం ఇపుడు సినిమా నిర్మాతలను పట్టి పీడిస్తోందని టాలీవుడ్ టాక్. సినిమా ప్లాప్ అయితే హీరోకి, నిర్మాతకు, దర్శకుడికి మాత్రమే ఎక్కువ నష్టం. ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు పోయేది నిజంగా ఏమి ఉండదు. అలాగని వారు లేకుండా సినిమాలు ఎవరు తీయలేరు. టాలీవుడ్ లో కీలకమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల డిమాండ్లు ఇప్పుడు దారుణంగా […]
పవన్ కొడుకు అకీరా పుట్టుకపై వైసీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఇటీవల కాలంలో సినిమాల కంటే రాజకీయాలపై తన పూర్తి సమయాన్ని పవన్ కళ్యాణ్ కేటాయిస్తున్నారు. జనసేన పార్టీ తరుపున రైతు భరోసా యాత్రలు చేపడుతున్నారు. అంతేకాకుండా ఆత్మహత్య చేసుకున్న కౌలురైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇదే కాకుండా ‘జనవాణి’ అనే కార్యక్రమాన్ని కూడా పెట్టారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. తాను సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నట్లు చెప్పకనే చెప్తున్నారు. ఈ కారణంగా ఆయన చేయాల్సిన […]
విజయ్ దేవరకొండ – రష్మికని ఇరకాటంలో పెట్టేసిన బాలీవుడ్ స్టార్స్?
గత కొన్నాళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో నడుస్తున్న హాట్ గాసిప్ ఏమంటే, నటుడు విజయ్ దేవరకొండ – రష్మిక మధ్య ఏదో జరుగుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ గాసిప్ కాస్త టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి పాకడంతో పెద్ద చర్చే నడుస్తోంది. ‘గీతగోవిందం’ సినిమా తరువాత విజయ్ దేవరకొండ – రష్మిక మంచి హిట్ పెయిర్ గా పేరు సంపాదించుకున్నారు. ఆ సినిమాలో ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కవుట్ అవడంతో సినిమా సూపర్ డూపర్ హిట్ […]
మెగా కాంపౌండ్లో అమీర్ ఖాన్ సినిమా వేశాడు.. రాజమౌళి, సుకుమార్ హాజరయ్యారా?
మెగా కాంపౌండ్లో అమీర్ ఖాన్ సినిమా వేయడమేమిటి అని అనుకుంటున్నారా? నిజమేనండి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అయినటువంటి అమీర్ ఖాన్, మెగా స్టార్ చిరంజీవి మధ్య వున్న స్నేహం గురించి వేరే ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అమీర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో అక్కినేని వారసుడు నాగ చైతన్య నటించిన సంగతి విదితమే. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 […]