బిగ్ షాకింగ్: సీక్రేట్ గా హీరోని పెళ్లి చేసుకున్న కియరా..వీడియో వైరల్..!?

మనం ఒక పొజిషన్లో ఉన్నాక స్టార్ట్ సెలబ్రెటీ అయ్యాక చేసే ప్రతి పని ఆలోచించి చేయాలి. ఏ మాత్రం తొందరపాటుతో నిర్ణయాలు తీసుకున్న పబ్లిక్ లో పాడు పని చేసిననా ఇట్టే మీడియా కంటికి చికిపోతాం. వన్స్ మీడియాకి చిక్కితే ఆ తర్వాత ట్రోలింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ మ్యాటర్ అయిన సెకన్స్ లో వైరల్ గా మారిపోతుంది. దీంతో సినీ సెలబ్రిటీస్ […]

నాలో ఆ రెండు నాకు నచ్చవు.. కానీ జనాలకి ఇష్టం..కీర్తి తలతిక్క కామెంట్స్ వైరల్..!!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో గ్లామరస్ బ్యూటీస్ తమలోని లోపాలను పబ్లిక్ గా చెప్పుకొస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ కూడా మాలో మైనస్ ఇదే అంటూ ఓపెన్ గా చెప్పుకోరావడం సినీ ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది . అయితే రీసెంట్ గా అదే లిస్టులోకి యాడ్ అయింది అందాల భామ కీర్తి సురేష్. మనకు తెలిసిందే కీర్తి సురేష్ మహానటి సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో పాపులర్ నటిగా గుర్తింపు సంపాదించుకుంది. అంతే కాదు ఈ సినిమాకు గాను […]

మోక్ష‌జ్ఞ సినీ ఎంట్రీపై బాంబు పేల్చిన వేణుస్వామి…!

టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ పై ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఫై కొన్ని షాకింగ్ కామెంట్లు చేశాడు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . వేణు స్వామి మాట్లాడుతూ బాలకృష్ణ గారు ప్రతిరోజు రాహుకాలం చూసుకుంటారని.. యమగండ […]

హీరోయిన్ లేకుండానే సూప‌ర్ హిట్లు కొట్టిన స్టార్ హీరోలు వీళ్లే…!

ఏ సినిమా ఇండస్ట్రీ అయినా సినిమాకు కథ ఎంతో ముఖ్యమో… అందులో హీరో హీరోయిన్లు కూడా అంతే ముఖ్యం.. సినిమా కథ ఎంత బాగున్నా ఆ సినిమాకు సూట్ అయ్యే హీరో హీరోయిన్ లేకపోతే ఆ సినిమా ప్లాఫ్ అవడం ఖాయం. ఈ క్రమంలోనే కొంతమంది హీరోలు వారి పక్కన హీరోయిన్ లేకుండా సినిమాలు తీసి సూపర్ హిట్ కొట్టారు. అలా హీరోయిన్ లేకుండా సినిమాలు తీసిన హీరోలు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. చిరంజీవి: మెగాస్టార్ […]

దసరా ప్రి రిలీజ్ బిజినెస్…. నాని ముందు బిగ్ టార్గెట్‌…!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం దసరా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కన్నా ముందు నాని అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కాస్త నిరాశపరిచాడనే చెప్పాలి. ఈ సినిమాకి ముందే నాని శ్యామ్ సింగరాయ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు దసరా అనే మాస్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో నానికి జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ […]

సురేఖ‌వాణికి ఛాన్సులు లేకుండా తొక్కేస్తోన్న టాలీవుడ్ ప్ర‌ముఖులు ఎవ‌రు..?

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరైన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. గత కొన్ని సంవత్సరాలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉంటోంది సురేఖ వాణి. గత కొంతకాలం నుండి సురేఖ వాణి సినిమాలకు కొంత దూరంగా ఉంటుంది. ఆమెసినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నా సినిమాల్లో ఎందుకు నటించడం లేదని ఆమె అభిమానులు కొంత ఆవేదనకు గురవుతున్నారు. సురేఖ వాణి తన సినిమా ఆఫర్ల […]

సర్థార్ రిలీజ్ డేట్ లాక్.. ఆరు గెటప్స్ లో కార్తీ విధ్వంసం అప్పుడే!

తమిళ్ స్టార్ హీరోల్లో ఒకరైన కార్తీ.. ఆయన నటించిన డబ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులు కూడా దగ్గరయ్యారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వచ్చిన ఊపిరి సినిమాతో తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇటీవలే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన `పోనియన్ సెల్వన్` సినిమాలో కార్తీ నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తెలుగులో ఆశించిన రీతిలో ఆదరణ లెక్కించకపోయినా తమిళనాడు రికార్డ్ బ్రేక్ చేసింది. `పోనియన్ సెల్వన్` తో మంచి రెస్పాన్స్ అందుకున్న కార్తీ మరో […]

అనన్య పాండేకు ఘోర అవమానం.. ఆ స్టార్ హీరో తనయుడు అలా చేశాడేంటి?

బాలీవుడ్ భామ అనన్య పాండే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన `లైగర్` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించని రీతిలో డిజాస్టర్ అయింది. దానికి కారణం హీరోయిన్ కూడా ఈ సినిమాకి పెద్ద మైనస్ అంటూ అనన్య పాండే నటనపై నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి.చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. ఇటీవల అనన్య పాండే ఓ ఇంటర్వ్యూలో భాగంగా […]

శ్రీలీల తన సినిమాలు అన్నింటికి ..కామన్ గా పెట్టే కండీషన్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

సినీ ఇండస్ట్రీలో శ్రీలీలకు ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . పెళ్లి సందడి అనే సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్గా పరిచయమైన శ్రీలీల మొదటి సినిమాతో యావరేజ్ హిట్ అందుకుని హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అదేంటో ఇప్పటికి అర్థం కావట్లేదు . ఇప్పటివరకు శ్రీలీల నటించ్చింది ఒక్కటి అంటే ఒక్కటే సినిమా . కానీ అమ్మడి చేతిలో ఏకంగా ఆరు సినిమాలు ఉన్నాయి. ప్రజెంట్ శ్రీలీల మాస్ మహారాజ రవితేజ సినిమా దసరాలో […]