సినీ ఇండస్ట్రీ పై ఇలియానా సంచలన కామెంట్స్..?

సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ కొంతమందే స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతారు. అలా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో ఇలియానా ఒకరు. తెలుగు సినీ పరిశ్రమలో ఇలియానా పెద్ద పెద్ద హీరోలతో నటించింది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తన అందంతో కుర్రకారు మతి పోగొట్టింది. అయితే ఇలియానా తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీపై సంచలన కామెంట్లు చేసింది. సినీ పరిశ్రమ చాలా ఘోరమైనది అని చెప్పింది. సినీ పరిశ్రమలో టాలెంట్ ఎంత […]

అమల అక్కినేని జిమ్ వీడియో వైరల్

ఇప్పుడున్న క‌రోనా స‌మ‌యంలో శ‌రీరానికి వ్యాయామం, ఎక్స‌ర్ సైజులు ఎంత అవ‌స‌ర‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే శారీర‌క వ్యాయామాలు త‌ప్ప‌నిస‌రి. అయితే ఇక సెల‌బ్రిటీల సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వారు ఎక్కువ‌గా జిమ్‌లోనే క‌స‌ర‌త్తులు చేస్తుంటారు. ఇక మ‌రీ ముఖ్యంగా టాలీవుడ్‌లో అక్క‌నేని ఫ్యామిలీ జిమ్‌లో వ‌ర్కౌట్లు చేయ‌డంలో ఎక్కువ‌గా స‌మ‌యం కేటాయిస్తుంది. అందుకే కావ‌చ్చు వారి ఫ్యామిలీలో వ‌య‌స్సు వ‌చ్చినా ఇంకా యంగ్‌గానే క‌నిపిస్తుంటారు. ఇప్పుడు నాగార్జున స‌త‌మ‌ణి అమ‌లుజిమ్‌లో చేస్తున్న వ‌ర్కౌట్ల‌కు సంబంధించిన […]

విమానంలో రెచ్చిపోయిన జంట.. ముద్దుల వర్షం..!

మనం బస్సులు, రైళ్లు, విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని వింత అనుభవాలు ఎదురవుతాయి. అక్కడ ఎవరైనా వింతగా ప్రవర్తిస్తే మనం ఇబ్బందిగా ఫీల్ అవుతాం. తాజాగా కరాచీ నుంచి ఇస్లామాబాద్ కు వెళుతున్న పీఏ200 విమానంలో ప్రయాణించే వారికి కూడా ఓ విచిత్ర అనుభవం ఎదురైంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రేమ జంట విమానంలో ఇతర ప్రయాణికులు కూడా ఉన్నారన్న విషయాన్ని మరిచి ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. పాకిస్తాన్ కు చెందిన ఆ జంట […]

హాలీవుడ్​ లో ఎంట్రీ ఇవ్వనున్న ప్రభాస్​.,,?

ప్రపంచవ్యాప్తంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రం తెచ్చుకున్న గుర్తింపు అంతా ఇంతా కాదు. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా యంగ్ రెబల్ స్టార్ లో స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బాహుబలి తర్వాత తీసే ప్రతి చిత్రం పాన్ ఇండియా స్థాయిలోని ప్రభాస్ చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం హీరో ప్రభాస్ చేతిలో సాలార్, రాధేశ్యాం, ఆది పురుష్.. అలాగే టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కలిసి ఓ భారీ […]

ఐసీఎంఆర్ నివేదిక వ‌చ్చాకే క‌రోనా మందు పంపిణీః ఆనంద‌య్య‌

ఈ క‌రోనా క‌ష్ట‌స‌మ‌యంలో ఓ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. ఆయ‌న కోసం న‌లువైపుల నుంచి క‌రోనా పేషెంట్లు వ‌స్తున్నారు. ఎక్క‌డ చూసినా ఆయ‌న గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయ‌న వేసిన మందు ప‌నిచేస్తుంద‌ని కొంద‌రు, లేదు ప్రమాదం అంటూ మ‌రి కొంద‌రు గ‌త మూడు రోజులుగా చ‌ర్చ‌ల మీద చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. సోష‌ల్ మీడియాలో అయితే మందు ప‌నిచేస్తోంద‌ని, అల్లోప‌తి ఏమైనా గ్యారంటీ ఉంటుందా అంటూ కొంద‌రు పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ మందు గురించి […]

అంత బాగుంది.. కానీ చివర్లో ట్విస్ట్ అదుర్స్ : పూరి

కరోనా వల్ల దేశ పరిస్థితులు బాగా మారిపోయాయి. కరోనా సోకి చాలా మంది ప్రాణాలు వదులుతున్నారు. ఇలాంటి తరుణంలో డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఓ సంచలన విషయం తెలిపారు. అయితే ఆ తర్వాత అందులో ఓ ట్విస్ట్ కూడా ఇచ్చారు. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా వైరస్ వల్ల చాలా మంది తాము ఉన్న చోటు కాకుండా వేరే ప్రాంతానికి వెళ్లిపోవాలని అనుకుంటున్నారు. ఇటువంటి వారు ఇతర దేశాలకు వెల్లాలంటే ఓ మార్గం ఉంది. చాలా […]

వైరల్: బామ్మ చేసిన పనికి ఇంప్రెస్ అయిన జెనీలియా భ‌ర్త‌..?

ఈరోజుల్లో ఏవిషయం జరిగినా ఆ సంఘటనను సోషల్ మీడియాలో పంచుకోవడం అందరికీ అలవాటైపోయింది. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా అనేది తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి ఉపయోగపడే ఒక ఫ్లాట్ ఫామ్ గా కూడా ఉపయోగపడుతోంది. కొందరు సోషల్ మీడియాను ఉపయోగించి పాపులర్ అవుతుంటే మరికొందరు మంచి గుర్తింపుతో ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడొక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ వృద్దురాలు ఆ ఆట ఆడిన తీరు చాలా మందిని పొగిడేలా చేసింది. ముసలామె […]

వైరల్ అవుతున్న నాజర్ న్యూ లుక్.. ?

టాలీవుడ్ లో వస్తున్న చిన్న సినిమాల్లో కంటెంట్ బాగుంటుంది. హీరో ఎవరనే సంబంధం లేకుండా కంటెంట్ పై నమ్మకంతోనే సినిమాలు చేస్తున్నారు. అలాంటి సినిమాలు పేరుతో పాటు లాభాలను కూడా తెచ్చిపెడుతున్నాయి. తాజాగా అడవిలో జరిగిన సంఘటనల ఆధారంగా “నల్లమల” అనే ఒక సినిమా రూపుదిద్దుకుంటోంది. రవిచరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమిత్ తివారి, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్ఎం నిర్మిస్తున్నారు. నాజర్, తనికెళ్ళ భరణి వంటి సీనియర్ నటులు కూడా ఈ సినిమాలో […]

నేను తాగింది మందు కాదు.. నీళ్లు : ప్రముఖ హీరోయిన్‌

ప్రముఖ నటి ధన్య బాలకృష్ణ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లో తన ఫ్యాన్స్ తో చాట్ చేసింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. తన ముద్దు పేరు పప్పు అని చెప్పింది. ప్రస్తుతం తాను బెంగళూరులో ఉంటున్నట్లు వెల్లడించింది. ‘రాజారాణి’ సినిమాలో తనను మద్యం తాగినట్లు చూపించారని, కానీ అందులో నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. తాను తాగింది కేవలం మంచినీళ్లు మాత్రమేనని తెలిపింది. తాను ఎక్కువగా పార్టీలకు […]