‘పుష్ప 2’లో మరో లెజండ్ స్టార్.. సుకుమార్ ప్లానింగ్ అదుర్స్..!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఎంతటి ఘాన‌ విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ పుష్ప సీక్వల్ షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప పార్ట్ 2 ను నిర్మాతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదటి పార్ట్ కన్నా […]

‘ హిట్ 2 ‘ డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్స్… సాలీడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌..!

టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరో న‌టించిన లేటెస్ట్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ హిట్ 2. హిట్ సినిమాకు సీక్వెల్‌గా వ‌చ్చిన హిట్ 2 సినిమాను యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించాడు. మీనాక్షి చౌద‌రి ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల నుంచి ఈ సినిమాకు సూప‌ర్ థ్రిల్ల‌ర్ అన్న టాక్ అయితే వ‌చ్చేసింది. ఇక ఫ‌స్ట్ డే ఎలాంటి పోటీ లేక‌పోవ‌డంతో హిట్ 2 జోరుకు బాక్సాఫీస్ […]

బాలయ్య మహా ముదురు..ఏం చేసాడో చూడండి..!

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో తో తనలోని కొత్త వ్యక్తిని బయటకు పరిచయం చేశాడు. బాలయ్య ఈ షోలో పైకి నవ్వుతూ కనిపిస్తూ లోపల మామూలోడు కాదు అనేలా ఆ షోలో బాలయ్య హోస్టింగ్ చూస్తుంటే అందరికీ ఇదే అనిపిస్తుంది. తను నవ్వుతూనే అక్కడికి వచ్చిన వారిని అడగాల్సినవన్నీ అడిగేస్తున్నారు. ఇక తాజాగా నిన్న స్ట్రీమింగ్ అయిన ఎపిసోడ్ లో టాలీవుడ్ లో ఉన్న నలుగురు లెజెండ్స్ వచ్చారు. సురేష్ బాబు, అల్లు అరవింద్, రాఘవేందర్రావు, […]

బాలయ్యతో సినిమా.. ఎట్టకేలకు అఫిషియల్‌గా చెప్పేసిన హాట్ బ్యూటీ..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న వీర సింహారెడ్డి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను ఈ నెల రెండో వారంలోపు పూర్తిచేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురామన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గోపీచంద్ ఈ సినిమాను బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టు పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. […]

ఫైనల్లీ ఆ ముగ్గురే విన్.. మరోసారి అదే ప్రూవ్ అయ్యిందిగా..!

టాలీవుడ్ లో సంక్రాంతి హడావుడి చాలా గట్టిగానే ఉంది. ప్రతి సంవత్సరానికి భిన్నంగా వచ్చేచే సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సినిమాల పోటీ తీవ్రంగా ఉండబోతుంది. వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరితో పాటు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కూడా వచ్చే సంక్రాంతి బరిలో నిలవనున్నాడు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఈ మూడు సినిమాల నిర్మాతల మధ్య గట్టి పోటీ నెలకొంది. […]

సమంత బుర్రే బుర్ర రా బాబు..ఇండస్ట్రీని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ ఐడియా..!

నాచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్‌గా నూతన దర్శకుడు శైలేష్ డైరెక్షన్లో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్ సినిమా ఎంతగానో అలరించింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన హిట్ 2 సినిమాలో హీరోగా అడివి శేష్‌ నటించాడు. ఈ సినిమా నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు కూడా అడవి శేష్ కెరియర్ లోనే భారీ ఓపెనింగ్స్ రాబట్టుకున్న సినిమాగా నిలిచింది. […]

ఒక్కే సినిమాలో మహేష్ బాబు – పవన్ కళ్యాణ్..? ఇది కదారా అభిమానులకి కావాల్సింది..!

ప్రస్తుతం ఏ చిత్ర పరిశ్రమంలోనైనా ఫ్రాంచైజ్‌ల ట్రెండ్ గట్టిగా నడుస్తింది… బాహుబలి, కే జి ఎఫ్, కార్తికేయ 2, ఇక నిన్న విడుదలైన హిట్‌2 సినిమా ఇలా సిరీస్ సినిమాలు అన్నీ విడుదలై సూపర్ హిట్ అవడంతో దర్శకులు కూడా ఇప్పుడు సిరీస్ లు తీసే ఆలోచనలో పడిపోయారు. ఇక త్వరలోనే టాలీవుడ్ లో పుష్ప2 , ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్స్ కూడా రాబోతున్నాయి. ఇక ఇప్పుడు నిన్న విడుదలైన హిట్ 2 సినిమా 2020లో […]

కోట్లు ఇచ్చి యంగ్ హీరోయిన్ ని బుక్ చేసుకున్న దిల్ రాజు.. నిజంగానే దిల్ ఉన్న రారాజు..!?

“ఇవానా” ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. నిన్న మొన్నటి వరకు అసలు ఈ పేరు చెప్తే గుర్తుపట్టే జనాలే లేరు . కానీ లవ్ టు డే సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఆమె పేరు ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలోనూ వెండితెర పైన బుల్లితెర పైన ఎక్కడ చూసినా ఒకటే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ల్వ్ టు డే సినిమాలో తన […]

ఫస్ట్ టైం ప్రభాస్ నోట బూతు మాట..స్టార్ హీరోకి స్ట్రైట్ వార్నింగ్..?

టాలీవుడ్ రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ..ప్రజెంట్ కెరియర్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక్కొక్క సినిమాకి దాదాపు 120 కోట్లు పారితోషకం అందుకుంటూ సౌత్ లో నే క్రేజియస్ట్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. కాగా ప్రజెంట్ ప్రభాస్ చేతిలో ఐదు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి . అన్ని పాన్ ఇండియా రేంజ్ లో నే తెరకెక్కుతున్నాయి. వీటిల్లో ఏ ప్రాజెక్టు హిట్ అయినా సరే ప్రభాస్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారు మ్రోగిపోతుంది . […]