ప్రతి ఒక్కరి జీవితంలో గుడ్ టైం బ్యాక్ టైమ్ రెండు నడుస్తూనే ఉంటాయి. బ్యాడ్ టైం నడుస్తున్న రోజుల్లో మనం ఏ పని చేసినా అది వర్కౌట్ అవ్వదు.. అది ఎంత మంచి పనైనా అందులో ఎంతో కొంత లోపం ఉంటుంది. ఇదే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్ లో కూడా 2009వ సంవత్సరం నుంచి 2014 వ సంవత్సరం వరకు బ్యాడ్ టైమే నడిచింది. ఈ ఆరు సంవత్సరాల లో ఎన్టీఆర్ కెరియర్ పరంగా తన […]
Tag: viral news
ఆ ఒక్క మిస్టేక్ లేకపోతే ఆంధ్రావాలా బ్లాక్‌బస్టరే అయ్యేదా…!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమాతో అనుకునంత గుర్తింపు తెచ్చుకొని తారక్.. తర్వాత వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్, ఆది వంటి సినిమాలతో టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ కెరియర్ ని మలుపు తెప్పిన సినిమాలలో సింహాద్రి సినిమా కూడా ఒకటి.. ఈ సినిమాని దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించాడు. ఈ సినిమా అప్పటివరకు టాలీవుడ్ లో ఉన్నా రికార్డులను తిరగరాసి ఇండస్ట్రీ […]
పెళ్లయ్యి మూడు నెలలు కాలేదు అప్పుడే గుడ్ న్యూస్ చెప్పిన హన్సిక…!
రీసెంట్‌గా పెళ్లి చేసుకున్నా ఆపిల్ బ్యూటీ హన్సిక మోత్వాని ప్రస్తుతం విదేశాలలో సందడి చేస్తుంది. ఇప్పుడు వాటికి సంబంధించిన బ్యాక్ టు బ్యాక్ ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటూ.. తాజాగా ఇప్పుడు ఎయిర్ పోర్టులో ఈ ముద్దుగుమ్మ స్టైలిష్ లుక్‌తో కట్టిపాటిస్తుంది. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన యాపిల్ బ్యూటీ తన అందంతో ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా కన్నా ముందే హిందీలో చైల్డ్ ఆర్టిస్ట్ […]
విడాకుల తర్వాత సమంతకు మిగిలింది అదేనా… అల్లాడిపోతున్న అక్కినేని మాజీ కోడలు..!
టాలీవుడ్‌కు ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది సమంత. అప్పటి నుంచి12 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సమంత ఒంటరిగా చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది. తన టాలెంట్ కి అదృష్టం కూడా తోడు కావడంతో సమంతను ఆపటం ఎవరి తరం కాలేదు. వరుస విజయాలతో దూసుకోబోతున్న సమంతకు లక్కీ హీరోయిన్ అనే ట్యాగ్ కూడా ఇచ్చేశారు. పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో […]
సావిత్రి అప్పట్లోనే అంత విలువైన చీర కట్టేదా… ఆ చీర స్పెషాలిటీ ఇదే…!
మన తెలుగు చిత్ర పరిశ్రమంలో ఎందరో గొప్ప నటిమణులు ఉన్నారు. అంతమంది ఉన్న మనం వారిలో సావిత్రిని మాత్రమే మహానటిగా చెప్పుకుంటాం. సావిత్రి తన నటనతో ఎలాంటి పాత్రలోనైనా మెప్పించగలరు. ఒక కంటిలో కన్నీరు, మరో కంటిలో నవరసాలు పండించగల గొప్ప నటి. సావిత్రి ముందుగా తన కెరియర్‌ను నాటకారంగంలో మొదలుపెట్టి.. తరువాత తన కుటుంబ సహకారంతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. చిత్ర పరిశ్రమలో కూడా మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న సావిత్రి వాటన్నింటినీ విజయాలకు […]
శ్రీదేవిపై మోజుతో రు. 100 కోట్లు ప్యాలెస్ ఇచ్చింది ఎవరు…!
అతిలోకసుందరి శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ముందుగా బాలనటిగా చిత్ర పరిశ్రమంలో తన కెరీర్ మొదలుపెట్టిన శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాలలో నటించింది. తర్వాత తన 16 సంవత్సరాల వయసులో రాఘవేందర్రావు దర్శకత్వంలో వచ్చిన పదహారేళ్ళ వయసు సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టింది. తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే గొప్ప నటిగ గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత బాలీవుడ్ లో కూడా తన సత్తా చూపించింది. శ్రీదేవి భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో కూడా […]
ఐదు సంవత్సరాలుగా సీక్రెట్ డేటింగ్‌లో ఉన్న హీరోయిన్… ఈ సీక్రెట్ బయట కొచ్చేసిందా..!
బాలీవుడ్ భామ సోనాలి సెగల్ ప్యార్ కా పంచ్ నామా సినిమాతో పరిచయం అయింది. అ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తన అందంతో యువతను కట్టిపడేస్తుంది. ఈ భామ సోషల్ మీడియలో కూడా పుల్ జోష్‌లో తన అందంతో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా క్రియెట్ చేసుకోగలిగింది. ఈమె తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో […]
బాలయ్య అన్‌స్టాపబుల్‌కు రోజా ఆ భయంతోనే రావట్లేదా…!
నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరియర్ లో తొలిసారిగా వ్యాఖ్యాతగా చేసిన అన్ స్టాపబుల్ షో బాలయ్యకు సూపర్ సక్సెస్ ను తెచ్చిపెట్టింది. ఆ షో తో బాలకృష్ణ తనలోని కొత్త బాలయ్యను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఈ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఆషో కు రెండో సీజన్ కూడా ఆహాలో ప్రారంభమైంది. ఇప్పుడు జరిగే ఈ సీజన్ మొదటి సీజన్‌కు మించి అదిరిపోయే రీతిలో […]
ఎవరు ఊహించని సర్‌ఫ్రైజ్‌తో చిరు, బాలయ్య… ఫ్యాన్స్‌కు సంక్రాంతిని మించిన పండుగ..!
రాబోయే సంక్రాంతికి టాలీవుడ్ అగ్ర హీరోలైన చిరంజీవి- బాలకృష్ణ తమ సినిమాలతో బాక్సాఫీస్ వార్ లో తలపడనున్నారు. వీరిద్దరి మధ్య సంక్రాంతి వార్ అంటే అభిమానులకి పండగే. బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో జనవరి 12న ముందుగా థియేటర్లో సందడి చేయబోతున్నాడు. తర్వాత రోజు జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ రెండు సినిమాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మిస్తున్నారు. మన టాలీవుడ్ చరిత్రలో ఇద్దరు […]









