నందమూరి బాలకృష్ణ, అతిలోక సుందరి శ్రీదేవి కాంబినేషన్లో సినిమా ఎందుకు రాలేదు? అనే సందేహం అప్పటి వారికే కాదు.. ఈ తరం ప్రేక్షకాభిమానులకు కూడా వస్తుంది.. ఎందుకంటే.. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత చిరంజీవి.. నాగేశ్వర రావు కొడుకు నాగార్జునతో పాటు వెంకటేష్తోనూ ఆమె నటించింది. కానీ ఒక్క బాలయ్య బాబుతో మాత్రమే జత కట్టలేదు.. పైగా ఎన్టీఆర్ ‘బడిపంతులు’ చిత్రంతో బాలనటిగా పరిచయం అయిన శ్రీదేవి.. 1970 కాలంలో.. కేవలం 16 ఏళ్ల వయసులోనే ఎంట్రీ ఇచ్చి […]
Tag: viral news
బాలయ్య – విజయశాంతి మధ్య గ్యాప్కు కారణం అదే… అయినా బాలయ్య అంటే ఇష్టమే…!
తెలుగుతెరపై ఎన్నో హిట్ సినిమాలు చేసి మంచి జంటగా పేరు పొందిన హీరో హీరోయిన్లు చాలామందే ఉంటారు. అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ విజయశాంతి కూడా ఒకరు. 1980 సంవత్సరంలో దాదాపుగా వీరిద్దరి కాంబినేషన్ లోనే 17 సినిమాలకు పైగా నటించారు. దాంతో పాటు సినీ నిర్మాతలకు లాభాల పంట కూడా పండించారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిట్టచివరి సినిమా నిప్పురవ్వ. ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం మానేశారు. అయితే […]
యంగ్టైగర్ ఎన్టీఆర్ వదులుకున్న బ్లాక్ బస్టర్లు … ఇవి చేసి ఉంటే కెరీర్ మరో లెవల్లోనే…!
టాలీవుడ్లో చాలా మంది హీరోలు తమ వద్దకు వచ్చిన కథలను రిజెక్ట్ చేస్తుంటారు. తాము వదులుకున్న కథ హిట్ అయితే ఫీలవ్వడం, ప్లాప్ అయితే తమ జడ్జ్మెంట్ కరెక్ట్ అయ్యిందని హ్యాపీ ఫీలవ్వడం కామన్. ఇలాగే టాలీవుడ్ యంగ్టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్బాబు ఇద్దరూ కూడా తమ కెరీర్లో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్లను మిస్ చేసుకున్నారు. అసలు ఈ లిస్ట్ చూస్తే పెద్దదిగా ఉంటుంది. సింహాద్రి: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ […]
ఎన్టీఆర్ కెరీర్లో చేసిన అతి పెద్ద మిస్టేక్… ఓ బ్లాక్బస్టర్ మిస్ అయిపోయాడు..!
టాలీవుడ్ యంగ్టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించాడు. గత ఆరు సినిమాల నుంచి ఎన్టీఆర్కు ప్లాప్ లేదు. టెంపర్తో మొదలు పెడితే త్రిబుల్ ఆర్ వరకు వరుసగా అన్నీ హిట్లే..అయితే ఎన్టీఆర్కు టెంపర్కు ముందు వరకు వరుస ప్లాప్లు పడ్డాయి. రామయ్యా వస్తావయ్యా, రభస, అంతకు ముందు శక్తి, ఊసరవెల్లి అన్నీ ప్లాప్లే.. మధ్యలో బృందావనం మాత్రమే హిట్గా నిలిచింది. అంతకు ముందు ఎన్టీఆర్ కెరీర్ యమదొంగ […]
బాలయ్య వదులుకున్న టాప్ – 10 సినిమాలు … ఇండస్ట్రీ బ్లాక్బస్టర్లు కూడా మిస్…!
సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాలనుకున్న కథను అనివార్య కారణాలవల్ల మరో హీరో చేసి హిట్ కొట్టడం లేదా ప్లాప్ కొట్టడం సహజంగా జరుగుతూ ఉంటుంది. తాను వదులుకున్న సినిమా హిట్ అయితే ఆ హీరో ఫీల్ అవుతుంటాడు. అలాగే తాను రిజెక్ట్ చేసిన కథ ప్లాప్ అయితే… తన జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉందని సంతోషంగా ఉంటాడు. చాలామంది స్టార్ హీరోలు ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు వదులుకొని తర్వాత బాధపడిన సందర్భాలు ఉన్నాయి. నటసింహం బాలకృష్ణ […]
ఆర్ ఆర్ ఆర్ కంటే ముందే ఆ సినిమా ఆస్కార్ గెలిచి ఉండాలి..లాస్ట్ మినిట్ లో అంతా నాశనం చేసేసారా..?
కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా..అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ రానే వచ్చేసింది. దర్శక ధీరుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమాకి ఆస్కార్ అవార్డు వరించింది . కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ ఫిలిం ఎప్పుడెప్పుడు ఆస్కార్ అవార్డ్ అందుకుంటుందా..? అంటూ కోట్లాదిమంది జనాలు కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేశారు. ఫైనల్లీ ఆ మూమెంట్ రావడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. […]
Charan Vs NTR : వీళ్ళిద్దరిలో అసలైన గ్లోబల్ స్టార్ ఎవరు..? దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇస్తున్న స్టార్స్..!
ఎస్ ప్రెసెంట్ ..ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పోల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇద్దరిలో ఎవరు నిజమైన గ్లోబల్ స్టార్ ..? అంటూ పలు పోల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఈ క్రమంలోని కొందరు నందమూరి ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ కి సపోర్ట్ చేస్తుంటే మరి కొంతమంది మెగా ఫాన్స్ చరణ్ కి సపోర్ట్ చేస్తున్నారు. […]
బిగ్ షాకింగ్: సైలెంట్ గా రెండో పెళ్ళి చేసుకోబోతున్న స్టార్ సింగర్.. మంచి సౌండ్ పార్టీనే పట్టిందిగా..!?
ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో రెండో పెళ్లి చేసుకుంటున్న స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువగా కనిపిస్తున్నారు . మొదట ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్నాళ్లపాటు కాపురం చేసి.. ఆ తర్వాత పాప లేదా బాబు పుట్టిన తర్వాత చాలామంది జంటలు విడిపోతున్నారు . మరికొందరు పెళ్లైన సంవత్సరానికి బ్రేకప్ అంటూ డివర్స్ తీసుకున్న జంటలు కనిపిస్తున్నారు. అలా విడాకులు తీసుకుని మరో పార్ట్నర్ తో లైఫ్ ని షేర్ చేసుకుంటున్నారు ఎక్కువ మంది సెలబ్రిటీస్. ఈ క్రమంలోనే రీసెంట్గా […]
“నాటు నాటుకి ఆస్కార్” రావడంతో వేణు స్వామి భార్య ఏం చేసిందో తెలుసా..? ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న లెటేస్ట్ వీడియో..!!
ప్రజెంట్ ఎక్కడ చూసినా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు ప్రపంచ దేశాలలో కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యి సంచలనాన్ని క్రియేట్ చేసింది . రీసెంట్గా సినీ జనాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డున సైతం అందుకొని ఇండియన్ ఫిలిం హిస్టరీని తిరగరాసింది […]









