ఫ్యాన్స్ ని కూల్ చేయడానికి కొరటాల , ఎన్టీఆర్ కన్నింగ్ డిసిషన్.. ఏమిటంటే..?

ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ నిన్న న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా యూనిట్ ప్రకటించింది. ఇక దీంతోపాటు ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించింది. ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్‌ను కూడా వచ్చే నెల ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టబోతున్నామని కొరటాల ప్రకటించాడు. ఇక అయితే ఈ […]

చిన్న పొరపాటుతో అడ్డంగా బుక్ అయిన విజయ్ దేవరకొండ…?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు 2022 సంవత్సరం మాత్రం భారీ నిరాశనే మిగిల్చింది. లైగ‌ర్‌ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఇమేజ్ తెచ్చుకుందాం అనుకున్న విజయ్ ఆశలకు గండి కొట్టింది. టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్‌కు జంటగా నటించింది. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుంచి భారీ నెగటివ్ టాక్‌ను మూట కట్టుకుంది. ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచి విజయ్ దేవరకొండ […]

అప్పుడు తమ్ముడిని తిట్టారు.. ఇప్పుడు ఆహ్వానిస్తున్నారు.. చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరో విషయం ఏమిటంటే ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రవితేజకు సంబంధించిన టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక […]

కొత్త సంవత్సరంలో న్యూ లైఫ్ స్టార్ట్..పెళ్ళి చేసుకోబోతున్న ప్రగ్యా జైశ్వాల్..!?

ఎట్టకేలకు సక్సెస్ఫుల్గా 2022 ని ఎండ్ చేశారు . కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు . కాగా గత ఏడాది సినిమా ఇండస్ట్రీలో ఎన్నో జంటలు ప్రేమించి పెళ్లి చేసుకుని ఒకటయ్యారు . మరికొన్ని జంటలు పిల్లల్ని కన్నేసి హ్యాపీగా తమ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు . కాగా కొత్త సంవత్సరం స్టార్టింగ్ లోనే కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి నిర్ణయించుకుంది అఖండ బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . […]

“ఇక పై నా లైఫ్ లో ఆ రెండూ ఉండవు”.. అందరిని ఆకట్టుకుంటున్న #Nani30 గ్లింప్స్(వీడియో) ..!!

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ఏ విషయం నైనా సుత్తి లేకుండా సూటిగా చెప్పేస్తాడు. కాంట్రవర్షియల్ కం టెంట్ జోలికి అసలు వెళ్ళడు. కాగా తన సినిమాల విషయంలోనూ ఇదే రూల్ ని పెట్టుకొని ముందుకెళ్తూ ఉంటాడు . రీసెంట్గా అలాగే సుత్తి లేకుండా స్ట్రైట్ ఫార్ వార్డ్ గా తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేశాడు. మనకు తెలిసింది నిన్న న్యూ ఇయర్ సందర్భంగా తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన అఫీషియల్ […]

“వాల్తేరు వీరయ్య” ఫ్లాప్ అవుతుందని శృతిహాసన్ కి ముందే తెలుసా..? అయినా చిరు తో రొమాన్స్ కారణం ఇదే..!!

ఎప్పుడు లేని విధంగా ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద టఫ్ ఫైట్ నెలకొంది అన్న సంగతి అందరికీ తెలిసిందే . చాలా ఏళ్ల తర్వాత టాలీవుడ్ లెజెండ్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి – నందమూరి నటసింహం బాలయ్య బాక్స్ ఆఫీస్ వద్ద యుద్ధ వాతావరణం కి సై అన్నారు. జనవరి 12వ తేదీన నందమూరి బాలయ్య హీరోగా నటించిన వీర సింహారెడ్డి గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది . ఆ సినిమా రిలీజ్ అయిన 24 […]

ఆల్ హ్యాపీస్ అనుకుంటున్న టైంలో పెంట పెంట చేసిన కొరటాల..మైండ్ దొబ్బిందా..?

“తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది” అన్నట్లు ఎట్టకేలకు కొరటాల శివ నుండి గుడ్ న్యూస్ వచ్చినా సరే ..అది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మండించే న్యూస్ గానే తయారయింది . ఎస్ ప్రజంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తారక్ ప్రజెంట్ తన సినిమాలకు సంబంధించిన అప్డేడ్స్ విషయంలో వెనక పడ్డాడు అంటున్నారు జనాలు. గత ఏడాది […]

ఇయర్ స్టార్టింగ్ లోనే బిగ్ బాంబ్ పేల్చిన సమంత .. అభిమానులకు కన్నీళ్ళు తప్పవా..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత.. బాలీవుడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుంచి తప్పుకుందా..? అంటే అవుననే అంటున్నారు బాలీవుడ్ మీడియా వర్గాలు . మనకు తెలిసిందే బాలీవుడ్లో ఆఫర్స్ కోసమే సమంత.. నాగచైతన్య కి విడాకులు ఇచ్చిందన్న రూమర్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది . ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో ఎంత బోల్డ్ గా నటించిందో సమంత అందరికీ […]

స్టార్ ప్రొడ్యూసర్ ను పెళ్లి చేసుకోబోతున్న కుర్ర బ్యూటీ…ఈ షాక్ మామూలుగా లేదుగా..

చిత్ర పరిశ్రమలో ఉండే నటీమణుల్లో డేటింగ్స్ అనేవి సర్వసాధారణం.. పరిశ్రమలో వారికి ఒక వ్యక్తి నచ్చితే చాలు.. వారితో డేటింగ్ మొదలుపెడతారు.. ఇక వారు అ విష‌య‌ని అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి చిత్ర పరిశ్రమలో ఉన్న చాలామంది నటీమణులు ఇష్టపడరు. అది తమ పర్సనల్ వ్యవహారమని, దానిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కొందరు నటీమణులు మొహం తిప్పేస్తుంటారు. కానీ వారందరికీ భిన్నంగా బాలీవుడ్ నటి తృప్రి డిమ్రీ మాత్రం వాళ్లకు భిన్నంగా.. తన డేటింగ్ […]