విక్టరీ వెంకటేష్ 75వ సినిమా నుంచి క్రేజీ అప్డేట్…!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ గత సంవత్సరం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఎఫ్ 3 సినిమాతో సూపర్ సక్సెస్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం వెంకీ రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ తో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో కలిసి కీసికా భాయ్ కిసిక జాన్ అనే ఓ సినిమాలో […]

రామ్ చరణ్ క్రేజ్ కోసం ఉపాస‌న ఏం చేస్తోందో చూడండి…!

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రామ్ చరణ్ గత సంవత్సరం వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా వచ్చిన క్రేజ్ తో తన ఫాలోయింగ్ ను అంచనాలకు మించి పెంచుకున్నాడు. ప్రస్తుతం చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో తన 15వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్గా తెరకెక్కిస్తుండగా.. ఈ సినిమా చరణ్ కెరీర్ లోనే ఎంతో స్పెషల్ మూవీ గా ఉండబోతుందని నిర్మాతలకు […]

వావ్: గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీరసింహారెడ్డి కటౌట్.. అదిరిందయ్యా..!

బాలకృష్ణ సినిమాలు అంటేనే భారీ యాక్షన్ సన్నివేశాలకు పెట్టింది పేరు. ఆయన సినిమా వస్తుందంటేనే నందమూరి అభిమానులకు పండుగ. ఆయన నటించిన సినిమాల్లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, ఈ సినిమా పేర్లు వినగానే నందమూరి అభిమానులకు మాత్రమే కాదు ప్రతి తెలుగు సినీ అభిమానులకు కూడా వైట్ అండ్ వైట్ ఖ‌ద్ద‌ర్ వేసుకున్న నటసింహం బాలయ్య గుర్తుకొస్తాడు. ఆ సినిమాల్లో డైలాగ్‌లు ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ‘నీ ఇంటికి వచ్చా, నట్టింటికి వచ్చా .. […]

చిరు వాల్తేరు వీరయ్య కథతో వస్తున్న ఎన్టీఆర్.. రిస్క్ చేస్తాడా..?

జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ క్రేజ్‌తో అదరగొడుతున్నాడు. వరుస పాన్ ఇండియా సినిమాలుకు కమిట్ అవుతూ తన అభిమానులను ఖుషి చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ 30వ సినిమాను స్టార్ దర్శకుడు కొరటాల శివతో ప్రకటించాడు. వచ్చేనెల ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కానుంది. ఇక 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే […]

హిట్ కోసం నచ్చని పని చేస్తున్న పూజా హెగ్డే.. ముంచినా , తేల్చినా ఆ దేవుడే దిక్కు..!!

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే గురించి కొత్త పరిచయాలు అవసరం లేదు. ప్రజెంట్ ఎలాంటి కష్ట పరిస్థితిలో ఉందో అందరికీ తెలిసిందే . గత ఏడాది ఆమె నటించిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి . కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో చేసిన బీస్ట్ అట్టర్ ఫ్లాప్ అయింది . ప్రభాస్ తో చేసిన రాధే శ్యామ్, చరణ్ తో చేసిన ఆచార్య ఆమెకు నెగిటివ్ టాక్ ను […]

కడుపుకు కి అన్నం తింటున్నావా..ఇంకెమన్నా తింటున్నావా రమ్య..? ఫ్యాన్స్ షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న కోలీవుడ్ బ్యూటీ రమ్యకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే . 1980, 1990 లో ఇండస్ట్రీని తన అంద చందాలతో ఏలేసిన ఈ బ్యూటీ..ప్రజెంట్ సీనియర్ రోల్స్ లోను తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది. మరీ ముఖ్యంగా సినిమా ఫ్లాప్ అయినా సరే రమ్యకృష్ణ అందాలకు ఆమె చెప్పిన డైలాగులకు యువత మరింతగా అట్రాక్ట్ అవుతుంది. రీసెంట్ గా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయిన లైగర్ […]

సమంత అందంపై నెట్టింట ట్రోల్స్‌.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన స్టార్‌ హీరో..!

స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయో సిటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతూ సినిమాలకు దూరంగా ఉంటూ రెస్ట్ తీసుకుని తన ఇంట్లోనే ఆ వ్యాధికి వైద్యం తీసుకుంటుంది. గత కొంతకాలంగా సమంత లుక్స్‌పై కూడా ఎన్నో రూమర్లు సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సమంత ఆ వ్యాధి నుంచి కోలుకుని తాజాగా ఎయిర్‌ పోర్ట్‌ లో, నిన్న ‘శాకుంతలం’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె ఎంతో డల్ గా కనిపించింది. ఈ వెంట్‌లో […]

ఇంట్రెస్టింగ్: ఉదయ్ కిరణ్ లైఫ్‌లో మ‌ర్చిపోలేని..‘మిస్టీరియస్ గర్ల్’..!

తెలుగు తెరపైకి ఎగిసిపడిన యువ కెరటంలా దూసుకు వచ్చిన హీరో ఉదయ్ కిరణ్. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల్లో తిరుగులేని ముద్ర వేసుకునీ వరుస విజయాలతో టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగాడు. ఫుల్ జోష్ మీద వెళ్తున్న కెరీర్ ఒకసారిగా డౌన్ ఫాల్ అయింది. వరుస పరాజయాలతో పర్సనల్ లైఫ్ ఇబ్బందులతో సరైన గైడెన్స్ లేకపోవడంతో చాలాకాలం ప్రేక్షకులకు దూరమయ్యాడు. ఆ క్రమంలోనే ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఆత్మహత్య చేసుకొని తన కుటుంబ […]

ఏఎన్నార్‌కు తెలియ‌కుండా అమ‌ల‌కు, నాగార్జున‌కు పెళ్లి చేసిన టాప్ ప్రొడ్యుస‌ర్‌…!

తెలుగు చిత్ర పరిశ్రమంలో అక్కినేని ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి ప్రత్యేకమైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన అక్కినేని నాగేశ్వరరావు.. ఆయన తర్వాత వారసుడిగా ఆయన తనయుడు నాగార్జును చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం చేశాడు. నాగార్జున కెరీర్ బిగినింగ్ లో ఎన్నో అవమానాలకు గురయ్యాడు. నాగ్‌ కు సినిమాలలోకి రాకముందే రామానాయుడు కుమార్తె దగ్గుబాటి లక్ష్మీ తో వివాహమైంది. ఆ తర్వాత విక్రమ్ సినిమాతో తెలుగులో హీరోగా పరిచయమయ్యాడు నాగార్జున. మొదటి సినిమాతోనే హిట్‌ అందుకున్న నాగార్జున […]