నందమూరి హీరోలకే సొంతమైన ఆ అరుదైన రికార్డ్ ఇదే…!

నందమూరి హీరోలైన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇప్పుటి తరం హీరోలలోనే అరుదైనన రికార్డును సొంతం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లుఅర్జున్ వంటి హీరోలకే సాధ్యం కానీ ఆ అరుదైన రికార్డ్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. స్టార్ హీరోలు డబుల్ రోల్స్ లో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎంతో ఘన విజయం నమోదు చేసుకున్నాయి. మన తెలుగు చిత్ర పరిశ్రమలోనే అగ్ర హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ తో పాటు అగ్ర హీరోలుగా ఉన్న చాలా మంది […]

అమ్మ బాబోయ్… రష్మిక ఇలా మారిపోయింది ఏంటి..!

నాగశౌర్య హీరోగా వచ్చిన ఛ‌లో సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా పరిచయమైంది రష్మిక మందన్న‌. త‌న మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకుని నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో నటిస్తుంది. ఇక ఈ ముద్దుగుమ్మ […]

చిరంజీవి చివరి కోరిక రామ్ చరణ్ తీర్చుతాడా…!

తెలుగు చిత్ర పరిశ్రమంలో స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చి అగ్ర హీరోగా ఎదిగిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటాడు. చిరంజీవి తర్వాత ఆయన కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎందరో హీరోలు చిరంజీవి వేసిన బాటలో హీరోలగా పరిచయమై రాణిస్తున్నారు. చిరంజీవి నటవరసుడిగా సినిమాల్లోకి వచ్చిన ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా తండ్రికి తగ్గ కొడుకుగా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇది ఎలా ఉంచితే చిరంజీవికి ఒక చివరి కోరిక […]

పెళ్లి కోసం తమన్నా ఇలా మారిపోయిందేంటి… వైర‌ల్ వీడియో..!

సౌత్ ఇండియాలోనే అగ్ర హీరోయిన్‌గా రాణిస్తున్న తమన్నా భాటియా తెలుగు, తమిళ భాషలో స్టార్ హీరోలకు జంటగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల కాలంలో బాలీవుడ్ లోనూ వరుస‌ సినిమాలు చేసుకుంటూ పోతుంది. అయితే వాటిలో ఆమెకు ఆశించిన విజయాలను అందించలేక పోతున్నాయి. సౌత్ పరిశ్రమంలోనూ ఒకటి రెండు సినిమాలు చేస్తున్న కూడా ఇక్కడ పరిస్థితి కూడా అలానే ఉంది. ఈ క్రమంలోనే రీసెంట్గా తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటూ అతనితో చట్టా పట్టలేసుకొని తిరుగుతూ […]

ఆ స్టార్ హీరోతో పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ .. బాక్సులు బద్దల‌య్యే న్యూస్‌..!

సౌత్ ఇండియన్ ఫిలిం పరిశ్రమంలో ఉన్న హీరోలను అభిమానులు ఎంతలా ఆరాధిస్తారు అందరికీ తెలిసిందే.. అభిమానులు వారిని హీరోలుగా చూడటం మానేసి వారి సొంత కుటుంబ సభ్యులుగా చూస్తూ ఉంటారు మరి కొంతమంది దేవుళ్ళుగా పూజిస్తూ ఉంటారు. అలా సౌత్ ఇండియాలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అలాంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలు ఎవరైనా ఉన్నారంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు కోలీవుడ్ స్టార్ హీరో తల అజిత్. ఈ ఇద్దరి […]

విజయశాంతి నిర్మాతగా బాలకృష్ణ హీరోగా.. సెన్షేష‌న‌ల్ కాంబినేష‌న్‌…!

టాలీవుడ్ లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్స్ లో ఒకటి నందమూరి బాలకృష్ణ- విజయశాంతి వీరిద్దరూ కలిసి ఇప్పటికే టాలీవుడ్ లో 17 సినిమాలకు పైగా కలిసి నటిస్తే అందులో పది సినిమాలకు పైగా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు వీరి మధ్య కెమిస్ట్రీ కూడా ఎంతో సహజంగా ఉంటుంది, అందుకే ఆ రోజుల్లో వీరిద్దరూ లవ్ లో ఉన్నారు త్వరలోనే పెళ్లి […]

బాలయ్య కోసం పెద్ద డేరింగ్ స్టెప్ వేస్తోన్న స్టార్ డైరెక్ట‌ర్‌..!

నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లోనే వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అఖండతో మొదలైన బాలయ్య విజయ పరంపర ఈ సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డి సినిమాతో మరో లెవల్ కు వెళ్ళింది. వీర సింహారెడ్డి ఎకంగా బాలయ్య కెరీర్ లోనే రూ.80 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి బాలయ్య సినిమాలోనే హైయెస్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది. ఇక దీంతో ప్రస్తుతం బాలయ్య- గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 108వ సినిమా చేస్తున్నాడు. ఇటు సినిమాలతో పాటు మరోవైపు […]

వాలెంటైన్స్ డే కి గుండెల్లో రాడ్… సుధీర్ పేరు చెప్పగానే కన్నీళ్లతో వెళ్లిపోయిన ర‌ష్మీ..!

బుల్లితెర రోమియో జూలియట్ సుధీర్- రష్మీ జంట ఎంతటి క్రేజ్ ను దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కలిసి చేసిన షోలో ఎంత సక్సెస్ అయ్యాయో అంతకంటే ఎక్కువ వీరిద్దరూ పాపులారిటీ దక్కించుకున్నారు. కాగా ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ జోడి విడిపోయినట్టు తెలుస్తుంది. దానికి కారణం రీసెంట్గా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో.. ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ షో ప్రతి ఆదివారం ఎంతో సరికొత్త కాన్సెప్ట్ వచ్చి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా రీసెంట్ […]

తారకరత్న అంటే ఎన్టీఆర్‌ కి అంత కోపమా..? ఆరోగ్యంపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడానికి కారణం అదేనా?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నందమూరి తారకరత్న అంటే జూనియర్ ఎన్టీఆర్ కి అంత కోపమా..? అందుకే అమిగోస్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఆరోగ్యం పై ఒక్క మాట కూడా మాట్లాడలేదా ..? అంటూ పలువురు యాంటీ నందమూరి ఫ్యాన్స్ నందమూరి హీరోస్ ని టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు . మనకు తెలిసిందే నారా లోకేష్ యువగళం పేరిట చేపట్టిన పాదయాత్రలో భాగంగా […]