హీరో వినీత్ గుర్తు ఉన్నాడా.. అతని అక్క‌ తెలుగు స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా..!?

తెలుగు, తమిళం, మలయాళ భాషలతో పాటు ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి నటుడిగా వినీత్ మంచి పేరును సొంతం చేసుకున్నారు. సరిగమలు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన వినీత్ ప్రేమదేశం సినిమాతో నటుడిగా సత్తా చాటారు. ప్రేమదేశం సినిమా సక్సెస్ సాధించడంతో పాటు వినీత్ కు యూత్ లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచింది. వినీత్ హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ అప్పటి యువకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 2006లో థాంక్స్ సినిమా తర్వాత తెలుగులో […]