Tag Archives: Vinayaka Chaviti

ఆర్ఆర్ఆర్ నుండి పండుగ కానుక లేదట!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండగా ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను పీరియాడికల్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కి్స్తుండటంతో ఆర్ఆర్ఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ

Read more

లవ్ స్టోరి ప్రచారంలో పొరపాటు.. ఆడుకున్న నెటిజెన్స్

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, అందాల భామ సాయి పల్లవి నటిస్తున్న తాజా చిత్రం లవ్ స్టోరి గతంలోనే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా పలుమార్లు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా రిలీజ్‌పై చిత్ర

Read more