మూడేళ్ల తర్వాత మళ్లీ తెరపై కనిపించనున్న విజయశాంతి..!

ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మూడేళ్ల క్రితమే మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈమె.. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ తో పోటాపోటీగా నటించి అలనాటి విజయశాంతిని మళ్లీ గుర్తు చేసింది. వాస్తవానికి రాజకీయాలలో బిజీగా ఉండే విజయ శాంతి అలా సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి విజయాన్ని అందుకొని.. ఆ తర్వాత మళ్లీ […]

మా బంధం విడిపోనిది… విజయశాంతి ఎమోషనల్ పోస్ట్ వైరల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది హీరోయిన్ విజయశాంతి. ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి లేడీ సూపర్ స్టార్ గా కూడా పేరు సంపాదించింది. సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో కూడా ఒక వెలుగు వెలుగుతోంది విజయశాంతి. విజయశాంతి కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ వంటి భాషలలో కూడా రాణించింది. ప్రస్తుతం తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంటోంది విజయశాంతి. విజయశాంతి […]

విజ‌యశాంతి ఇంటికి వెళ్లి మ‌రీ క్ష‌మాప‌ణ చెప్పిన సీనియ‌ర్ ఎన్టీఆర్‌.. కార‌ణం తెలుసా?

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నంద‌మూరి తారక రామారావు శతజయంతి నేడు. సినీ రంగంలోనే కాకుండా రాజ‌కీయ రంగంలోనూ త‌న‌దైన ముద్ర వేసి కోట్లాది మంది ప్ర‌జ‌ల్లో గుండెల్లో ఇలవేల్పుగా మరిన సీనియ‌ర్ ఎన్టీఆర్ శ‌త‌జయంతి ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు ఎన్టీఆర్ కు సంబంధించి ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెర‌పైకి వ‌స్తున్నారు. తాజాగా లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి సీనియ‌ర్ ఎన్టీఆర్ తో త‌న‌కున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఎన్టీఆర్ గొప్ప నటుడే కాదు, మహోన్నత వ్యక్తిత్వం కలిగిన […]

విజయశాంతి పిల్లల్ని కనకపోవడానికి కారణం..?

అతి చిన్న వయసులోని సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ విజయశాంతి. గ్లామరస్ పాత్రలలో తన కెరీర్ మొదలు పెట్టి లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా మంచి పేరు సంపాదించుకుంది. అంతేకాకుండా ఇండియన్ హిస్టరీ లోనే లేడీస్ సూపర్ స్టార్ గా కూడా పేరును సంపాదించుకున్న ఏకైక నటి అని చెప్పవచ్చు. నేటి భారతం, ఒసేయ్ రాములమ్మ తదితర సినిమాలతో ఒకసారిగా స్టార్ డమ్ ను సంపాదించుకుంది. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేశాక రాజకీయాలకు ఎక్కువ […]

తన తోటి హీరోలందరూ దొంగలే.. బాంబు పేల్చిన విజయశాంతి..!!

టాలీవుడ్ లో లేడీస్ సూపర్ స్టార్ గా, లేడీ అమితాబ్ బచ్చన్ గా పేరుపొందింది హీరోయిన్ విజయశాంతి. అటు సినిమాలలో ఇటు రాజకీయాల్లో కూడా తన మార్క్ చాటుకుంటుంది విజయశాంతి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సినిమాలలో నటిస్తూ భారీగానే రెమ్యూనికేషన్ అందుకుంటోంది. అలా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వగా ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ విజయశాంతి కేవలం రాజకీయాలపై మాత్రమే ఫోకస్ చేస్తుంది. మొదటిసారిగా 1979లో […]

విజయశాంతితో ‘ఒసేయ్‌ రాములమ్మ’ సీక్వెల్‌

అప్పట్లో విజయశాంతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఒసేయ్‌ రాములమ్మ’ సినిమా సెన్సేషన్‌ సృష్టించింది. తెలంగాణా ఉద్యమకారిణిలా విజయశాంతి తన నటనతో దుమ్ము రేపింది. దాసరి దర్శకత్వం చేస్తూ, నటించిన సినిమా ఇది. ఇప్పుడు మళ్లీ ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం స్టార్ట్‌ చేశారు ఇండస్ట్రీలో. ఎందుకంటే దాసరి నారాయణరావు, విజయశాంతితో ఈ సినిమాకు సీక్వెల్‌ చేసే ప్రయత్నాల్లో ఉన్నారట. ఎప్పట్నుంచో ఈ ప్రాజెక్ట్‌ తెరకెక్కించాలనుకుంటున్నారు దాసరి. వేరే హీరోయిన్‌ని పెట్టి కూడా ఈ సినిమాను తీయాలనుకున్నారు. కానీ […]