వైజయంతి మూవీస్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన స్టార్స్ లిస్ట్ ఇదే..?!

సినీ ఇండస్ట్రీ ము్దుకు వెళ్ళాలంటే డైరెక్టర్స్, రైటర్స్ ఎంతొ అవ‌స‌రం. అలాగే నార్మాతలు నిర్మాణ సంస్థలు కూడా మూవీ ఇండస్ట్రీలో కీలకమైన పాత్రలు పోషిస్తారు. డైరెక్టర్స్ ఎంతోమంది హీరో హీరోయిన్లను లాంచ్ చేసామని చెప్తూ ఉంటారు. కానీ నిజానికి ప్రొడక్షన్ హౌస్ లే వారి బాధ్యత వహిస్తాయి. కొత్త వారిపై నమ్మకం ఉంచి వారికి సినిమాల్లో అవకాశాలు ఇచ్చి ఇండస్ట్రీకి పరిచయం చేస్తాయి. అలా చాలామందిని పరిచయం చేసిన ప్రొడక్షన్ హౌస్ లు ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. […]