ప్రస్తుతం కరోనాతో అన్ని ఇండస్ట్రీల్లో విషాదాలు నిండుతున్నాయి. ఇప్పటికే చాలామంది డైరెక్టర్లు, నిర్మాతలు, నటీనటులు ఇతర టెక్నికల్ అసిస్టెంట్లు చనిపోయారు. వీటిని మరవక ముందే చిత్ర పరిశ్రమలో మరో విషాదం నిండింది. శాండిల్ వుడ్ కు చెందిన ప్రముఖ నటుడు సంచారి విజయ్ ఈరోజు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చనిపోయారు. ఈ విషయాన్ని పలువురు చిత్ర ప్రముఖులతో పాటు హీరో కిచ్చా సుదీప్ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలిపారు. Very very […]
Tag: vijay
పూరీని వేడుకుంటున్న రౌడీ ఫ్యాన్స్ ..?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం లైగర్. ఈ చిత్రం నుండి అప్ డేట్స్ కోసం అభిమానులంతా ఎప్పటినుండో వేయిట్ చేస్తున్నారు. దీనితో కనీసం తమ రౌడీ హీరో విజయ్ లుక్ నైనా రివీల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారట విజయ్ ఫాన్స్. పూరీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ చార్మీ, కరణ్ జొహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనిలో బాలీవుడ్ అందాల భామ అనన్య పాండే హీరోయిన్ […]
‘బోర్డర్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!
సీనియర్ నటుడు విజయ్ కుమార్ కొడుకు అయిన అరుణ్ విజయ్ తమిళంలో ఎన్నో సినిమాలు చేసాడు. అందులో కొన్ని చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి. అయితే రామ్ చరణ్ నటించిన బ్రూస్లీ, ప్రభాస్ సాహో చిత్రాలలో నటించి, టాలీవుడ్ ఆడియెన్స్ కూ దగ్గరయ్యాడు అరుణ్ విజయ్. ప్రస్తుతం అరుణ్ తో దర్శకుడు అరివళగన్ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ కాబోతున్న ఈ స్పై థ్రిల్లర్ చిత్రానికి బోర్డర్ అనే […]
మాస్టర్ సినిమాను రీమేక్ చేసేందుకు సిద్ధం అవుతున్న సల్మాన్ ..!?
ప్రముఖ బాలీవుడ్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తమిళ్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమా రీమేక్ లో నటించనున్నారు. ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై నిర్మాతలు పెట్టిన మొత్తానికి రెట్టింపు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కనబరిచిన నటన అందరిని బాగా ఆకట్టుకుంది. అయితే ఈ […]
‘ అదిరింది ‘ ఏపీ+తెలంగాణ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అదుర్స్
కోలీవుడ్‌లో రిలీజ్‌కు ముందు రిలీజ్ తర్వాత ఎన్నో ప్రకంపనలు రేపిన విజయ్ మెర్సల్ సినిమా తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ అయ్యేందుకు అష్టకష్టాలు పడింది. ఈ సినిమా తమిళనాడులో ఇప్పటకీ ఎన్నో ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే రూ.240 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా తమిళనాడులో ఆల్ టైం టాప్-3 బిగ్గెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. తమిళ్‌తో పాటే తెలుగులోను ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉన్నా పలుసార్లు సెన్సార్ సమస్యలతో వాయిదాల మీద […]
కలెక్షన్స్ రిపోర్ట్: హిట్ ఎవరు… ఫట్ ఎవరు..
టాలీవుడ్‌లో ఈ వారంలో నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు తమిళ్ డబ్బింగ్ సినిమాలు కాగా, ఒక్క మంచుమనోజ్ ఒక్కడు మిగిలాడు మాత్రమే తెలుగు సినిమా. ఈ సినిమాల్లో అదిరింది గురువారమే థియేటర్లలోకి రాగా, శుక్రవారం విశాల్ డిటెక్టివ్ – మనోజ్ ఒక్కడు మిగిలాడు – సందీప్ కిషన్ కేరాఫ్ సూర్య వచ్చాయి. ఈ నాలుగు సినిమాల వసూళ్ల వివరాలు చూస్తే అదిరింది సినిమా ఇప్పటికే రూ.7 కోట్లకు పైగా […]
ఫైనల్ పంచ్: ఏది హిట్..ఏది ఫట్
తెలుగు సినిమా మార్కెట్లో తమిళ కథానాయకులు, డైరెక్టర్ల హవా పెరుగుతోందనడానికి ఇటీవల విడుదలైన తెలుగు సినిమాలే నిదర్శనం! అదేంటి అంటారా.. అంతే మరి! శుక్రవారం వస్తే చాలు తెలుగునాట థియేటర్లు కొత్త పోస్టర్లతో కళకళలాడుతుంటాయి. అభిమానుల సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. స్టార్ హీరోలందరూ పండగలను టార్గెట్ చేస్తుంటే.. చిన్న హీరోలు మాత్రం తమ భవిష్యత్‌ను ఇలాంటి అన్‌సీజన్లో పరీక్షించుకుంటారు. అయితే ఈ వారం విడుదలైన నాలుగు తెలుగు సినిమాలు మాత్రం తెలుగు ప్రేక్షకులకు తమిళ అనుభూతిని […]
అదిరింది TJ రివ్యూ
టైటిల్: అదిరింది జానర్: ఎమోషనల్ మెసేజ్ యాక్షన్ డ్రామా బ్యానర్: తెన్నాండాల్ స్టూడియోస్ లిమిటెడ్, నార్త్‌స్టార్ట్ ఎంటర్‌టైన్మెంట్ నటీనటులు: విజయ్, సమంత, కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, వడివేలు, కోవై సరళ, ఎస్‌జెసూర్య, సత్యరాజ్, రాజేంద్రన్ తదితరులు మ్యూజిక్: ఎ.ఆర్.రెహమాన్ సినిమాటోగ్రఫీ: జి.కె.విష్ణు నిర్మాతలు: ఎన్.రామస్వామి, హేమరుక్మిణి దర్శకత్వం: అట్లీ రిలీజ్‌డేట్: 9 నవంబర్, 2017 కోలీవుడ్ హీరోలు తెలుగులో మార్కెట్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఇప్పటికే కమల్, రజనీ, సూర్య, కార్తీ, విశాల్ వీళ్లందరూ […]
‘ అదిరింది ‘ మళ్లీ బెదిరింది… వాయిదా వెనక షాకింగ్ ట్విస్ట్
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన మెర్సల్ సినిమా డివైడ్ టాక్‌తో కూడా వసూళ్ల ప్రభంజనం క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఐదు రోజులకే వరల్డ్ వైడ్‌గా ఐదు రోజులకే రూ.150 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ చేసేందుకు పవన్ సన్నిహితుడు, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ అధినేత శరత్‌మరార్ ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే పబ్లిసిటీ కోసం ఏకంగా రూ.2 కోట్ల వరకు ఖర్చు చేశారు. […]