త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న విజయ్ వర్మ – తమన్నా.. విజయ్ క్లారిటీ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాక్ట‌ర్లుగా మంచి క్రేజ్ తెచ్చుకున్న‌వారిలో తమన్నా , విజయ్ వర్మ జంట కూడా ఒక‌రు. వీరిద్దరూ ఇప్ప‌టికి ఇండస్ట్రీలో నటీనటులుగా దూసుకుపోతున్నారు. ఇక వీరిద్ద‌రు లస్ట్ స్టోరీస్ 2 లో క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసింది. ఆ టైంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇక వీరి డేటింగ్ విష‌యం బ‌య‌ట‌కి వ‌చ్చిన త‌ర్వాత‌ ఎక్కడికి వెళ్లినా జంటగా కనిపిస్తున్నారు. ఈ విధంగా తమన్నా – విజయ్ చట్టా పట్టాలేసుకొని తిరగడంతో త్వరలోనే వీరిద్దరూ […]