ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనందరికీ తెలిసిన విషయమే . సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోస్ అందరూ మా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ నే ఉండాలి అంటూ ఫోర్స్ చేసి మరి డైరెక్టర్ బలవంతం చేయిస్తున్నారు . ఈ క్రమంలోనే ఇప్పటికే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నటసింహం బాలయ్య , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు […]
Tag: vijay dalapathi
ఆ హీరోకి రూ .100 కోట్లు ఇచ్చి ఏం లాభం..!!
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎటువంటి సినిమాలను తీసుకొచ్చినా సరే అందులో తప్పకుండా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఎన్నో అంశాలు తప్పకుండా ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో ఆయన మాత్రం స్టార్ హీరోలు డేట్స్ ఇస్తూ ఉండడంతో కమర్షియల్ ఫార్మేట్ లోనే సేఫ్ జోన్ లో వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పూర్తిస్థాయిలో కొన్ని కమర్షియల్ చిత్రాలు అంతగా సక్సెస్ అవ్వలేకపోతున్నాయి. తాజాగా దిల్ రాజు విజయ్ తో వారసుడు సినిమా చేయడంతో తెలుగు […]
హాట్ టాపిక్ గా మారిన విజయ్ దళపతి రెమ్యూనరేషన్..!!
కోలీవుడ్ టాలీవుడ్లో తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు నటుడు విజయ్ దళపతి. రజనీకాంత్ తర్వాత విజయ్ ది పై చేయి అంటూ వార్తలు వినిపిస్తూ ఉంటాయి. రజనీకాంత్ ఒక్కో చిత్రానికి రూ.130 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని ప్రచారం ఉన్నది. అటు తర్వాత స్థానంలో విజయ్ దళపతి రూ.110 నుంచి 125 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని కోలీవుడ్ మీడియాలో బాగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ లెక్కలు మారుతున్నట్టుగా వార్తలు […]
ముదిరిన విజయ్ ‘వారిసు’ వివాదం… అభిమానులతో సమావేశం అయిన దళపతి?
చెన్నైలో హీరో విజయ్ క్రేజ్ గురించి ప్రతేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. విజయ్ చేసిన సినిమాలు దాదాపు అన్నీ బాక్షాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. దాంతో విజయ్ అక్కడ రజని తరువాత రాజనిగా అవతరించాడు. ముఖ్యంగా మాస్ సర్కిల్లో అతగాడికి మంచి ఫాలోయింగ్ వుంది. సుమారుగా తెలుగునాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉంటుందో అంతే మాదిరిగా విజయ్ ని అక్కడ తమిళ సినిమా ప్రేక్షకులు ఆరాధిస్తారు. ఇకపోతే విజయ్ ఈమధ్య […]
దేనికి పనికి రాదు..ఇండస్ట్రీకి అదోక దండగా.. కాక రేపుతున్న దిల్ రాజు మాటలు..!!
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోల్ అవుతున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్న సినిమా “వారిసు” తెలుగులో “వారసుడు” అనే పేరుతో ఈ సినిమా రాబోతుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా ..నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది . ఈ సినిమా ఏ ముహూర్తాన […]
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి భార్య గురించి ఈ విషయాలు తెలుసా..?
కోలీవుడ్ హీరో దళపతి విజయ్ కి టాలీవుడ్ లో కూడా భారీ పాపులారిటీని ఉందని చెప్పవచ్చు. తమిళ స్టార్ హీరోలలో విజయ్ కూడా ఒక్కరు. ఇక విజయ్ తండ్రి ఒక ప్రముఖ దర్శకుడు..అంతేకాకుండా విజయ్ చైల్డ్ ఆర్టిస్టుగా తమిళంలో పలు సినిమాలలో నటించాడు. మొదటగా విజయ్ ‘నాలయై తీర్పు’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తన టాలెంట్ తో తనకున్న క్రేజ్ తో నెమ్మదిగా కోలీవుడ్ లో స్టార్ గా స్థిరపడిపోయాడు. ఇక […]
రష్మీక:ఆ హీరో తో కలిసి రాలేదు.ఈ హీరో తోనైనా కలిసొస్తుందా..!!
తెలుగులో మొదట ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కన్నడ ముద్దుగుమ్మ రష్మిక. తన తొలి చిత్రంతోనే సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయినిగా పేరు సంపాదించుకుంది. ఇక తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మరింత క్రేజీ అందుకుంది. దీంతో నేషనల్ క్రష్ గా కూడా పేరు పొందింది. ఇక పుష్ప చిత్రంతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా పేరు సంపాదించింది రష్మిక. […]
పొన్నియన్ సెల్వన్ చిత్రంలో మొదటి అనుకున్న స్టార్స్ వీరే..!!
సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ మణిరత్నం కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈయన తెరకెక్కించి ఏదైనా చిత్రాలలో మ్యాజిక్ ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా సినిమా రిజల్ట్ పైన ఎలాంటి సంబంధం లేకుండా మంచి విజయాన్ని అందుకుంటూ ఉంటుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలను ఇప్పటివరకు తెరకెక్కించారు డైరెక్టర్ మణిరత్నం. ఇప్పుడు తాజాగా తన డ్రీమ్ ప్రాజెక్టు ఆయన పొన్నియన్ సెల్వన్ సినిమాని తెరకెక్కించారు ఈ సినిమా ఈ రోజున విడుదలై మంచి టాకుతో దూసుకుపోతోంది. ఇక […]
తల్లిదండ్రులపై కేసు వేసిన దళపతి..!! కారణం..?
కోలీవుడ్ సూపర్ స్టార్ గా దళపతి గా గుర్తింపు పొందిన విజయ్ ఇటీవల వార్తల్లోకి ఎక్కాడు. ఈయన తన సినిమాలతో ఎప్పటికప్పుడు మంచి విజయాలను అందుకోవడమే కాదు ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నాడు. కేవలం తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఎన్నో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు అని చెప్పవచ్చు ఇకపోతే ఇటీవల తన తల్లిదండ్రుల పై కోర్టులో కేసు వేసినట్లు సమాచారం అయితే ఇది ఎంతవరకు నిజమో ఇప్పుడు తెలుసుకుందాం.. విజయ్ […]