Tag Archives: Victims

వారి కోసం అంబులెన్స్ డ్రైవ‌ర్‌గా హీరో..!?

కరోనా బాధితులకు హెల్ప్ చేయడానికి ద‌క్షిణాది నటుడు ఒకరు అంబులెన్స్ డ్రైవర్‌గా మారిపోయారు. క‌రోనా పేషెంట్ల‌ను హాస్పిటల్ కి తీసుకెళ్ల‌డం, హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్ల‌డం వంటివి చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు సౌతిండియాకు చెందిన న‌టుడు అర్జున గౌడ‌. యువ‌రాథ‌న‌, రుస్తోమ్ చిత్రాలతో మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్న అర్జున గౌడ‌,  ప్రాజెక్ట్ స్మైల్ ట్ర‌స్ట్‌లో స‌భ్యుడిగా చేరి నిరేపేద‌ల‌కు సేవలు చేస్తున్నాడు. క‌రోనా సోకిన వారిని హాస్పిటల్ కి తీసుకెళ్ల‌డం, చ‌నిపోయిన వారిని శ్మ‌శాన

Read more

స్పా ముసుగులో వ్య‌భిచార దందా..!

సులువుగా డ‌బ్బు సంపాదించేందుకు అక్ర‌మ మార్గం ప‌డుతున్నారు. నీచ కార్యాల‌కు తెగ‌బ‌డుతున్నారు. వ్య‌భిచార రొంపిలోకి దిగుతున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. అహ్మదాబాద్ కు చెందిన ఒక ముఠా స్థానిక బిజినెస్ కాంప్లెక్స్‌లో గోల్డెన్ స్పా పేరుతో వ్యభిచార దందాను కొంత‌కాలంగా గుట్టుగా నిర్వ‌హిస్తున్న‌ది. ఈ మేర‌కు స‌మాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదును చూసి దాడి చేశారు. లోపల శృంగార కార్యకలాపాల్లో మునిగి తేలుతున్న పలువురు యువతులను, విటులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాడి

Read more