నందమూరి నట వారసులుగా ఇప్పటికే మూడు జనరేషన్ నుంచి హీరోలు అడుగుపెట్టి రాణిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం థర్డ్ జనరేషన్ హీరోలుగా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ దూసుకుపోతున్నారు. ఈ కోవాలనే నందమూరి బాలయ్య ముద్దుల తనయుడు మోక్షజ్ఞ కూడా ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఇక బాలయ్య అభిమానులంతా కళ్ళు కాయలుకాచేలా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. కాగా.. మొదట మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ బాలయ్య డైరెక్షన్‌లో ఉంటుందంటూ టాక్ […]