‘ బలగం ‘ అలాంటి వారికి సరైన సమాధానం.. వేణు యెల్దండి కామెంట్స్..

జబర్దస్త్ కామెడీ షో ద్వారా భారీ పాపులరిటీ ద‌క్కించుకున్న కమెడియన్సులో వేణు వండర్స్ కూడా ఒకడు. ఈ షో కి ముందే పలు సినిమాల్లో నటించి మెప్పించిన వేణు.. జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈయన.. బలగం సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్నాడు వేణు. ఇక ఈ సినిమాకి ఇప్పటికే ఎన్నో నేషనల్ అవార్డులు వివరించాయి. కాగా […]