Tag Archives: Venky Kudumula

అభిమానులే దర్శకులైతే.. బొమ్మ బ్లాక్ బస్టరే..!

అభిమానులు సినీ దర్శకులు గా మారి.. తాము అభిమానించే హీరోలతో సినిమా చేస్తే ఇక ఆ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. తమ అభిమాన హీరో తెరపై ఎలా కనిపిస్తే బాగుంటుందో అభిమానికి తప్ప మరెవ్వరికీ తెలియదు. వాళ్లు ప్రజెంట్ చేసినట్టుగా ఎవరూ చేయలేరు కూడా. మొదటి సారిగా చిరంజీవి కెరీర్లో ఆయన నటించే సినిమాలకు ఇద్దరు అభిమానులు దర్శకత్వం వహిస్తున్నారు. వారే యంగ్ డైరెక్టర్లు బాబీ, వెంకీ కుడుముల. రవితేజ సినిమా పవర్

Read more

చైతూను లైన్‌లో పెట్టిన వెంకీ..త్వ‌ర‌లోనే..?

ఇప్ప‌టికే శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్‌స్టోరీని పూర్తి చేసిన నాగ చైత‌న్య‌.. ప్ర‌స్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. మ‌రోవైపు చైతూ త్వ‌ర‌లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఆమిర్‌ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లాల్‌సింగ్‌ చద్దా. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌తో కలిసి ఆమిర్‌ ఖాన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చైతు ఓ కీల‌క పాత్ర

Read more

ఆ హిట్‌ డైరెక్ట‌ర్‌కు ఓకే చెప్పిన మెగా మేన‌ల్లుడు?!

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ ఇటీవ‌లె ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇక ఉప్పెన విడుద‌ల‌కు ముందే క్రిష్ దర్శ‌క‌త్వంలో రెండో సినిమాను కూడా పూర్తి చేసిన వైష్ణ‌వ్‌.. మ‌రో రెండు సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. మ‌రో డైరెక్ట‌ర్‌కు కూడా వైష్ణ‌వ్ ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. ఛ‌లో, భీష్మ

Read more

ప్రిన్స్ మహేశ్ బాబు‌ నిర్మాతగా మరో ప్రాజెక్ట్..?

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నిర్మాత గా మరో ‌ ప్రాజెక్ట్‌ రానుంది. ఇప్పటికే ఆయన అడవి శేషు‌ హీరోగా మేజర్ సినిమాని నిర్మి​స్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన హీరో నవిన్‌ పోలిశెట్టి హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. పూర్తి ఎంటర్టై‌న్‌మెంట్‌తో ప్లాన్‌ చేస్తున్న ఈ చిత్రం పై ఇప్పటికే చర్చలు జరుగినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇకపోతే, పూర్తి తారాగాణాన్ని నిర్ణయించాక దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని సినీ

Read more