టాలీవుడ్ లో హీరోలంటే బాలయ్య.. నాగార్జునేనా.. కారణం..!!

ప్రస్తుత కాలంలో ఓ స్టార్ హీరో సినిమా విడుదలై సూపర్ హిట్ అయితే ఆ సినిమాకు సంబంధించిన అన్ని లెక్కలు బయటకు వస్తాయి.. బడ్జెట్, బిజినెస్, కలెక్షన్స్, రికార్డ్స్ ,టీజ‌ర్, ట్రైలర్ వ్యూస్ టిఆర్పి రేటింగ్స్.. ఇలా ఆ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం బయటికి వచ్చేస్తుంది.. వీటి కోసం ఆ స్టార్ హీరో అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆ అప్డేట్స్ కోసం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంత […]

గర్భవతి అని వస్తున్న వార్తలపై స్పందించిన రానా భార్య… త్వరలోనే శుభవార్త వింటారు..!

టాలీవుడ్ లో మోస్ట్‌ రొమాంటిక్‌ కపుల్స్ లో రానా దగ్గుబాటి-మిహికా బజాజ్ జంట కూడా ఒకటి. 2020 ఆగస్టు 8న ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున విషయం మనకు తెలిసిందే.. సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ టాలీవుడ్ లోనే రొమాంటిక్ కపుల్స్ లాగా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. పండగలు- ఫంక్షన్ల సందర్భంలో ఈ జంట కలిసి దిగిన ఫోటోలను సోషల్ […]

ఆ విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపించిన వెంకీ మామ..!

వెంకీ మామగా మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న దగ్గుబాటి హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విక్టరీ వెంకటేష్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈయన వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఈయన నటించిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. తాజాగా ఇటీవల వెంకటేష్ నటించిన ఎఫ్ 3 సినిమా విడుదలయ్యి అటు కామెడీ పరంగా […]

గెస్ట్ రోల్ కి అన్ని కోట్లు అందుకున్న వెంకీ మామ..!!

టాలీవుడ్ లో సీనియర్ హీరో వెంకటేష్ ఎన్నో చిత్రాలలో నటించారు. ఇక పలు చిత్రాలలో మల్టీస్టారర్ చిత్రాలలో కూడా నటించారు. ఇక తాజాగా ఓరి దేవుడా చిత్రంలో కూడా గెస్ట్ రోల్ పాత్రలో నటించి అందరిని ఆకట్టుకున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోగా విశ్వక్ సేన్ నటించారు. ఈ సినిమా లో వెంకీ ,రాహుల్ రామకృష్ణ ల మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను సైతం నవ్వులు పూజించేలా ఉన్నాయి వాస్తవానికి వెంకీ నటిస్తున్నాడని వార్తలు రాగానే ఈ […]

టాలీవుడ్ లోనే ఎక్కువ రోజులు.. ఆడిన టాప్ 10 సినిమాలు ఇవే..!

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా మూడు రోజుల ఆడటం అంటే చాలా పెద్ద విషయమే.. అలాంటిది సినిమా 100 రోజుల పైన ఆడటం అంటే ఎంతో కష్టమైనే చెప్పాలి.. కానీ మన తెలుగు లో 50 రోజులు 100 రోజులు 150 రోజులు 1000 రోజులకి పైగా ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి.. ప్రస్తుత ఓటీటీ కాలంలో సినిమాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది.. ఇప్పుడు సినిమా టికెట్ల రేట్లు పెరగటం వల్ల ఇన్ని కోట్ల కలెక్షన్ రాబ‌ట్టింద‌ని […]

ఆ టాలీవుడ్ హీరోకు న‌ర‌కం చూపించేసిన క‌త్రినా కైఫ్‌…!

బాలీవుడ్ సుందరి కత్రినా కైఫ్ 20 ఏళ్ల పాటు ఇండియ‌న్ సినిమాను ఊపేసింది. ముందుగా ఆమె బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినా త‌ర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చి ఇక్క‌డ కూడా సినిమాలు చేసింది. క‌త్రినా ముందుగా తెలుగులో విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా వ‌చ్చిన మ‌ల్లీశ్వ‌రి సినిమాలో న‌టించింది. ఆ త‌ర్వాత బాల‌య్య‌కు జోడీగా అల్ల‌రి పిడుగు సినిమాలోనూ న‌టించింది. 20 ఏళ్ల పాటు కంటిన్యూగా సినిమాల్లో న‌టించిన క‌త్రినా రీసెంట్ గా త‌న ప్రియుడు అయిన విక్కీ కౌశ‌ల్ […]

ఆ సీనియర్ హీరో + హీరోయిన్ … టాలీవుడ్ ప్రేక్షకులు మెచ్చిన కాంబోలు..!

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లో ప్రేక్షకులు చాలా బాగా ఆకట్టుకుంటాయి. అలా ప్రేక్షకులను ఆకట్టుకున్న కొన్ని కాంబోలను మనం ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ-శ్రియ: నందమూరి బాలకృష్ణ హీరోయిన్ శ్రేయ వీరిద్దరి కాంబోలో వచ్చిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక వీరిద్దరూ మొదటిసారిగా 2002లో చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా టైంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ 2015 లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వ‌స్సుల్ సినిమాలో నటించి […]

టాలీవుడ్ సీనియర్ హీరోలు అందరూ కలిసి నటించిన… సినిమా ఏంటో తెలుసా..!

టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరో సినిమా వస్తుందంటేనే వారి అభిమానులకు అది పండుగ. ఆ హీరో సినిమా ధియేటర్లో చూస్తే వారికి పూనకాలు వస్తాయి. ఈ క్రమంలోనే ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అలా నటించిన సినిమాలనే మనం మల్టీస్టారర్ సినిమాలు అంటాం. మన పాతతరం సీనియర్ హీరోలు ఇలా కలిసి ఎక్కువగా నటించేవారు. అయితే గ‌త‌ కొంతకాలంగా […]

హీరోయిన్ లేకుండానే సూప‌ర్ హిట్లు కొట్టిన స్టార్ హీరోలు వీళ్లే…!

ఏ సినిమా ఇండస్ట్రీ అయినా సినిమాకు కథ ఎంతో ముఖ్యమో… అందులో హీరో హీరోయిన్లు కూడా అంతే ముఖ్యం.. సినిమా కథ ఎంత బాగున్నా ఆ సినిమాకు సూట్ అయ్యే హీరో హీరోయిన్ లేకపోతే ఆ సినిమా ప్లాఫ్ అవడం ఖాయం. ఈ క్రమంలోనే కొంతమంది హీరోలు వారి పక్కన హీరోయిన్ లేకుండా సినిమాలు తీసి సూపర్ హిట్ కొట్టారు. అలా హీరోయిన్ లేకుండా సినిమాలు తీసిన హీరోలు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. చిరంజీవి: మెగాస్టార్ […]