టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లో ప్రేక్షకులు చాలా బాగా ఆకట్టుకుంటాయి. అలా ప్రేక్షకులను ఆకట్టుకున్న కొన్ని కాంబోలను మనం ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ-శ్రియ: నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ శ్రేయ వీరిద్దరి కాంబోలో వచ్చిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక వీరిద్దరూ మొదటిసారిగా 2002లో చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా టైంలో హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ 2015 లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ సినిమాలో నటించి అందరిని […]
Tag: Venkatesh
ఆ ఇద్దరు స్టార్ హీరోలతో వెంకటేష్ మల్టీస్టారర్లు మధ్యలోనే ఎందుకు ఆగిపోయాయి..!
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్. దగ్గుబాటి రామానాయుడు వారసుడుగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. రామానాయుడు అప్పటివరకు ఇతర హీరోలతో సినిమాలు చేసినా వెంకటేష్ హీరోగా పరిచయమైన తర్వాత ఎక్కువగా అతడితోనే సినిమాలు నిర్మించాడు. వెంకటేష్ సినిమా కెరీర్‌లో ప్లాప్ సినిమాలు కంటే హిట్ సినిమాలు ఎక్కువ. వెంకటేష్ తన కెరీర్ ప్రారంభం నుంచే ఫ్యామిలీ సినిమాలు చేస్తూ వచ్చారు. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు. సీనియర్ హీరోలలో […]
`రానా నాయుడు` ఆల్ టైమ్ రికార్డ్.. నెగటివ్ టాకే ప్లస్ అయిందిగా!
దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్, రానా తొలిసారి కలిసి నటించిన వెబ్ సిరీస్ `రానా నాయుడు`. మార్చి 10న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ విడుదలైంది. హాలీవుడ్ సిరీస్ “రేయ్ డోనోవన్”కు రీమేక్ గా రూపొందిన ఈ సిరీస్ కు సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకులుగా వ్యవహరించారు. సుర్వీన్ చావ్లా, అభిషేక్ బెనర్జీ, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, ఆదిత్య మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. క్రైమ్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన […]
లైవ్ లో నోరు జారి నాలుక కరుచుకున్న వెంకీ.. అంత మాటనేశాడేంటి?
దుగ్గుబాటి హీరోలు వెంక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి `రానా నాయుడు` వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. అమెరికన్ డ్రామా సిరీస్ రే డొనోవన్ ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్‌కు కరణ్ అన్షుమన్, సూపర్న్ వర్మ దర్శకత్వం వహించారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఈ సిరీస్ తాజాగా రిలీజైంది. రియల్ లైఫ్ లో బాబాయ్, అబ్బాయి అయిన వెంకీ, రానా.. ఈ వెబ్ సిరీస్ లో తండ్రీకొడుకులుగా నటించారు. యాక్షన్ అంశాలకు ఫ్యామిలీ […]
అవార్డ్స్ అన్నీ రామ్ చరణ్‌కే రావాలి.. వెంకీ షాకింగ్ కామెంట్స్!
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. నేషనల్ గా కాదు ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. అరుదైన మైలురాళ్లను అందుకుంటున్నాడు. `గుడ్ మార్నింగ్ అమెరికా` షోలో పాల్గొన్న ఏకైన ఇండియన్ యాక్టర్ గా చరణ్ ఘనత సాధించారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వేడుకకు అతిధిగా ఆహ్వానించబడ్డారు. ప్రత్యేకంగా స్పాట్ లైట్ అవార్డుకు ఎంపికయ్యారు. దీంతో హాలీవుడ్ స్టార్లు సైతం చరణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. […]
`రానా నాయుడు` కోసం బాబాయ్, అబ్బాయి గట్టిగానే లాగేశారట?!
దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. బాబాయ్, అబ్బాయి కలిసి `రానా నాయుడు` అనే వెబ్ సిరీస్ లో నటించారు. పాపులర్ అమెరికన్ సిరీస్ `రే డోనోవర్` స్ఫూర్తితో మన నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి ఈ వెబ్ సీరిస్ రూపొందించారు. సుపన్ వర్మ, కరణ్ అన్షుమాన్ ఈ సీరిస్‌కు దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేస్, రానా తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నారు. ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో […]
తెలుగు చిత్ర పరిశ్రమలో తమ ఫ్యామిలీ హీరోలతో కలిసి నటించిన హీరోలు వీరే..!
ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఒక స్టార్ హీరో.. మరో హీరోతో నటించడానికి సై అంటున్నారు. ఇప్పుడు అందులో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో సీనియార్ స్టార్ హీరోలైన వెంకటేష్, నాగార్జున తమ ఫ్యామిలీ హీరోలైన రానా, నాగ చైతన్యలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అటు చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో ఆచార్య సినిమాతో పలకరించారు.ఇటు నాగార్జున ,నాగ చైతన్య […]
వెంకటేష్ తెలుగు తెరకు పరిచయం చేసిన స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..!
దగ్గుబాటి రామానాయుడు కొడుకుగా వెంకటేష్ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఫ్యామిలీ సినిమాలతో టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆయనను వెంకటేష్ కన్నా విక్టరీ వెంకటేష్ అంటేనే మనకు బాగా పరిచయం. వెంకటేష్ 1986లో కలియుగ పాండవులు సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. కళాతపస్వికే విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలం సినిమాల్లో నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. ఇక అదే సమయంలో వారసుడొచ్చాడు సినిమాతో స్టార్ హీరోగా అవతరించాడు. ఆ తర్వాత కొన్ని […]
ఈ నలుగురు స్టార్ హీరోల్లో డేంజర్ జోన్లో ఉన్న హీరోలు ఎవరు…!
చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి స్టార్ హీరోకు కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటే మరికొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉంటాయి. సినిమాల ట్రెండ్ కు అనుగుణంగా స్టార్ హీరోలు మారితే ఆ హీరోల కెరీర్ కు ప్లస్ అవుతుంది. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం కొన్ని విషయాలు పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీలో రొటీన్ మాస్ మసాలా సినిమాలే […]