చెల్లి వరసైన హీరోయిన్‌తో తెరపై రొమాన్స్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరంటే..?

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఆయనను విపరీతంగా లైక్ చేస్తూ ఉంటారు. సినిమాలు, కుటుంబం తప్ప మరే విషయాలను పెద్దగా తల దూర్చని వెంకటేష్.. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ అందరూ స్టార్ హీరోలతోనూ ఎంత సన్నిహితంగా మెలుగుతూ ఉంటాడు. సెంటిమెంట్‌, ఎమోషనల్ సన్నివేశాలకు క్యారాఫ్ అడ్రస్ గా నిలిచిన వెంకటేష్.. కామెడీ టైమింగ్‌లోనూ వైవిధ్యతను చూపిస్తూ ఉంటారు. ఇప్పటివరకు […]