స్టార్ డైరెక్టర్ కి “ప్యాంట్ తడిచిపోయేలా”..స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిన ఐశ్వర్య రాజేష్..!

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ స్టార్ట్ డైరెక్టర్ కి పరోక్షకంగా ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఐశ్వర్య రాజేష్ ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . తెలుగు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సత్తా చాటుకున్న ఈ బ్యూటీ 2018లో వచ్చిన కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో హీరోయిన్గా తెలుగులో అడుగు పెట్టింది . తమిళంలో చిన్న చిన్న పాత్రలతో స్టార్ట్ చేసి అక్కడ వరుస అందుకొని .. ఆ […]