బన్నీ, మహేష్‌లపై మోజు పడుతున్న స్టార్ హీరోయిన్.. ఒక్కసారి ఛాన్స్ వస్తే!

సాయి మంజ్రేకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ గని, మేజర్ వంటి సినిమాల్లో నటించి పాపులర్ అయ్యింది. చాలా అందంగా, క్యూట్‌గా ఉండే ఈ తార రెండు సినిమాలతోనే తెలుగువారికి ఎంతో దగ్గరయ్యింది. ఈ బాలీవుడ్ బ్యూటీ వరుణ్ తేజ్ నటించిన గని సినిమాతో టాలీవుడ్ స్క్రీన్‌కి పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది, అయినా ఆమె లుక్, నటన అందరికీ తెగ నచ్చేసింది. ఆపై అడివి శేష్ హీరోగా నటించిన […]

ఎట్ట‌కేల‌కు వ‌రుణ్ తేజ్‌పై త‌న ఇష్టాన్ని బ‌ట్టబ‌య‌లు చేసేసిన లావణ్య త్రిపాఠి!

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారని గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్ద‌రూ పెళ్లి పీటలు ఎక్కనున్నారని కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. గతంలో మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య‌ కలిసి నటించారు. ఆ స‌మ‌యంలో వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డార‌ని టాక్ న‌డుస్తోంది. ప్రైవేట్ పార్టీలో ఇద్దరు జంటగా పలుమార్లు కనిపించడం, వరుణ్ తేజ్‌ చెల్లెలు నిహారిక పెళ్లిలో […]

ఆ హీరోయిన్ తో పెళ్లి.. ఫైన‌ల్ గా అలా ఓపెన్ అయిపోయిన వ‌రుణ్ తేజ్‌!?

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నాగ‌బాబు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన వ‌రుణ్ తేజ్‌.. చేసింది త‌క్కువ సినిమాలే అయినా ఎక్కువ హిట్స్ ను ఖాతాలో వేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న `గాందీవధారి అర్జునుడు` అనే సినిమాలో న‌టిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ఇది. ప్రవీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఇప్పుడు శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇక‌పోతే గ‌త కొద్ది రోజుల నుంచి వ‌రుణ్ తేజ్‌, ప్ర‌ముఖ […]

బర్తడే స్పెషల్: చరణ్ కి వరుణ్ అంటే ఎంత ఇష్టమంటే.. ఆ బ్లాక్ బస్టర్ సినిమాని రిజెక్ట్ చేసి మరీ తమ్ముడికి ఇచ్చాడు..!!

టాలీవుడ్ మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ .. ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు . కాగా సినిమా ఇండస్ట్రీలో ఉండే ఫ్రెండ్స్, రిలేటివ్స్, మెగా హీరోస్, హీరోయిన్స్ అందరూ వరుణ్ తేజ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే తన తమ్ముడు వరుణ్ తేజ్ కు స్పెషల్ గా విష్ చేశాడు రామ్ చరణ్ . మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి , నాగబాబు పేరు కి బ్రదర్స్ […]

మెగా ఇంట క్రిస్మస్ వేడుక‌లు షురూ.. అదిరిపోయే పిక్ పంచుకున్న ఉపాస‌న‌!

మెగా ఫ్యామిలీలో క్రిస్మ‌స్ వేడుక‌లు షురూ అయ్యాయి. పండగలు, ప్రత్యేక సందర్భాలు ఏవైనా ఉంటే మెగా కజిన్స్ అందరూ ఒకే చోట చేరిపోతారు. ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మెగా ఇంట `సీక్రెట్ శాంటా` ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహ రెడ్డి, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, సుస్మిత, శ్రీజ, నిహారిక తదితరులు పాల్గొని […]

ఆ అబద్ధమే లావణ్య నిజం చేయబోతుందా..? ఏం ట్వీస్ట్ ఇచ్చావ్ పిల్ల..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి గురించి ఎంత చెప్పినా తక్కువే . చేసిన సినిమాలు తక్కువ.. హిట్ కొట్టిన సినిమాలో మరి తక్కువ ..వచ్చిన కాంట్రవర్షియల్ గాసిప్స్ బోలెడన్ని . అమ్మడు పట్టుమంటే హిట్టు కొట్టిన సినిమాలు 10 కూడా ఉండవు . కానీ అమ్ముడు పై వచ్చిన అన్ని పుకార్లు మాత్రం ఏ హీరోయిన్ పై వచ్చి ఉండవు. చెప్పడానికి కౌంట్ కూడా సరిపోదు . చేసిన ప్రతి హీరోతో ఎఫైర్ […]

ఆకట్టుకునే అందం ఉన్నా ఆఫ‌ర్లు లేవు.. డింపుల్ హయాతి ప‌రిస్థితి దారుణం!

డింపుల్ హయాతి.. ఈమె 2019లో `యురేకా` సినిమాలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తరువాత వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన `గద్దల కొండ గణేష్` సినిమాలో “జర్ర జర్ర“ అనే ఐటమ్ సాంగ్ చేసి కుర్రకారును ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటలో తన అందచందాలతో పాటు అదిరిపోయే డాన్స్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. మాస్ మహారాజా రవితేజ సరసం `ఖిలాడి` సినిమాల్లో హీరోయిన్గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత తెలుగులో […]

టాప్ అందాలతో టాప్ లేపేసిన దిశా పటాని.. పిక్స్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే!

దిశా పటానీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన `లోఫర్` సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్గా నటించి ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమా అంతా విజయం సాధించకపోయినప్పటికీ ఆమె అందాల ఘాటుకి కుర్రాళ్ళు మాత్రం ఫిదా అయ్యారు. దిశా పటాని ఎవరు ఊహించని విధంగా బాలీవుడ్ కి పయనమై అక్కడ తిరుగులేని టాప్ హీరోయిన్గా నిలిచింది. అయితే దిశా ఎప్పటికప్పుడు తన బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే అరాచకం అంతా ఇంతా కాదు. […]

వరుణ్ తేజ్ అలాంటి సెంటిమెంట్స్ ఫాలో అవుతాడా? గుట్టురట్టుచేసిన దర్శకుడు!

వరుణ్ తేజ్.. పరిచయం అక్కర్లేని 6 అడుగుల టాలీవుడ్ ఫిగర్. మెగా ఫ్యామిలీనుండి వచ్చినా, మొదటి నుండి తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకొని వరుణ్ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇకపోతే తెలుగు సినిమా పరిశ్రమలో సెంటిమెట్లు అనేవి చాలా కామన్ గా ఉంటాయి. చాలా మంది దర్శకులకు, హీరోలకు చాలా రకాల సెంటిమెంట్లు అనేవి ఉంటాయి. అలాగే మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు కూడా ఓ బలమైన సెంటిమెంట్ ఉందని తాజాగా తెలిసినది. అదేంటో […]