మరికొన్ని గంటల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఒకటి కాబోతున్నారు. గత ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఏడడుగులు వేసేందుకు ఇటలీ వరకు వెళ్లారు. రెండు రోజుల నుంచి వీరి పెళ్లి వేడుకులు జరుగుతున్నాయి. ఫైనల్ గా ఇటలీలోని టుస్కానీ నగరంలో నేడు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వరుణ్ తేజ్ తన ప్రియసఖి లావణ్య మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. ఇంతవరకు మన టాలీవుడ్ హీరోలెవ్వరూ పరాయి దేశంలో పెళ్లి చేసుకుంది […]
Tag: Varun Tej-Lavanya Tripathi Wedding
మొదలైన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి సంబరాలు.. వైరల్ గా మారిన కాక్ టైల్ పార్టీ ఫోటోలు!
మరికొన్ని గంటల్లోనే మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి పీటలు ఇవ్వబోతున్నారు. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. నవంబర్ 1న హిందూ మత సంప్రదాయాల ప్రకారం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం జరగబోతోంది. పెళ్లికి మూడు రోజుల ముందే మెగా, అల్లు, కామినేని కుటుంబాలతో పాటు లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇటలీ చేరుకున్నారు. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. నిన్న రాత్రి గ్రాండ్ కాక్ టైల్ […]
పెళ్లికి ముందే వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం.. కాబోయే భార్య కోసం తండ్రిని బాధపెడుతున్నాడా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠితో వరుణ్ ఏడడుగులు వేయబోతున్నాడు. దాదాపు ఐదేళ్ల నుంచి సీక్రెట్ గా లవ్ చేసుకుంటున్న ఈ జంట ఇప్పుడు వైవాహిక బంధం లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు. మరి కొద్ది రోజుల్లో ఇటలీలోని టస్కానీ ప్యాలెస్ వేదికగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలు అయ్యాయి. అయితే […]
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి వేదిక లీక్ చేసిన ఉపాసన.. ఇంతకీ ఎక్కడో తెలుసా?
మెగా ఫ్యామిలీలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠితో ఏడడుగులు వేసేందుకు రెడీ అవుతున్నాడు. గత కొన్నేళ్ల నుంచి లవ్ లో ఉన్న ఈ జంట.. ఇప్పుడు మూడు ముళ్లతో తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారు. కొద్దిరోజుల క్రితం నాగబాబు నివాసంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ […]
కాబోయే భార్యకు ఏ భర్త ఇవ్వని కానుక ఇవ్వబోతున్న వరుణ్ తేజ్.. మెగా ప్రిన్స్ టూ రొమాంటిక్!?
టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్ల నుంచి సీక్రెట్ గా ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఇప్పుడు మూడుముళ్ల బంధంతో ఒకటి అయ్యేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. రేపు మాపో పెళ్లి కూడా జరగబోతోంది. ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలు అయ్యాయి. అయితే తాజాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త తెరపైకి వచ్చింది. […]
నవంబర్ లో వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి.. టాలీవుడ్ నుంచి ఆ హీరోకు మాత్రమే ఆహ్వానం!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఫైనల్ గా ఏడడుగులు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవలె వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే పెళ్లి నవంబర్ లో జరగబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటలీలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారట. డెస్టినేషన్ వెడ్డింగ్ కాబట్టి.. ఇరుకుటుంబసభ్యులు, చాలా దగ్గరి […]
నవంబర్ లో ఓ ఇంటి వాడు కాబోతున్న వరుణ్ తేజ్.. లావణ్యతో పెళ్లెప్పుడంటే?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి చాలా కాలం నుంచి లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని డిసైడ్ అయిన ఈ జంట.. పెళ్లికి రెడీ అయ్యారు. ఇటీవలె వీరి ఎంగేజ్మెంట్ ఇరుకుటుంబసభ్యుల సమక్షంగా వైభవంగా జరిగింది. ఆగస్టులో వీరిద్దరూ ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారని వార్తలు వచ్చినా కూడా మెగా ఇంట ఆ హడావుడి ఏమీ కనిపించలేదు. వరుణ్ తేజ్ ప్రస్తుతం `గాండీవధారి అర్జున` […]
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి తేదీ ఫిక్స్.. మెగా ఇంట సంబరాలు షురూ!?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ఒకరినొకరు లవ్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల నుంచి వీరిద్దరి మధ్య రహస్య ప్రేమాయణం నడుస్తోంది. అయితే ఎప్పుడైనా నిహారిక పెళ్లిలో లావణ్య త్రిపాఠి సందడి చేసిందో.. అప్పటి నుంచి అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారంటూ అనేక సార్లు వార్తలు వచ్చాయి. ఫైనల్ గా అందరి అనుమానాలు నిజం చేస్తూ గత నెలలో వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. […]
ఫారెన్ లో లావణ్యతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్న వరుణ్.. పెళ్లికి ముందే ఇవేం పనులు గురూ?!
`మిస్టర్` మూవీతో ప్రేమలో పడిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒకటి కావాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబసభ్యులు వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూన్ 9వ తేదీన వరుణ్, లావణ్య ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. దీంతో అభిమానులు, నెటిజన్లు మరియు తోటి సినీ తరాలు కాబోయే భార్యభర్తలకు బెస్ట్ విషెస్ తెలిపారు. వీరందరికీ వరుణ్ రిప్లై ఇచ్చాడు. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో […]