ఈ సారి విజయ్‌ దేవరకొండను టార్గెట్ చేసిన వ‌ర్మ‌..ట్వీట్ వైర‌ల్‌!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెలియ‌ని వారుండ‌రు. ఒక‌ప్పుడు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమాలు తీసి వార్త‌ల్లో నిలిచిన ఈయ‌న‌.. ఇప్పుడు మాత్రం ఎవ‌రో ఒక‌రిని టార్గెట్ చేస్తూ వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి వార్త‌లు నిలుస్తున్నారు. ఇక తాజాగా వ‌ర్మ టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను టార్గెట్ చేశాడు. అయితే ఈ సారి విమ‌ర్శ‌లు కాకుండా.. ప్ర‌శంస‌లు కురిపిస్తూ విజ‌య్‌పై ట్వీట్ చేశాడు వ‌ర్మ‌. ఇంత‌కీ ఏమ‌ని ట్వీట్ చేశాడంటే.. `లైగర్‌ సినిమాలో విజయ్‌ […]