బాల‌కృష్ణ సినిమాలో లేడీ వ‌ర‌ల‌క్ష్మి కీ రోల్‌..?

నంద‌మూరి బాల‌కృష్ణ మంచి జోరుమీదున్నారు. ఆయ‌న త‌న పుట్టిన‌రోజు సంద‌ర్బంగా 107వ సినిమాను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. యాక్ష‌న్ డైరెక్ట‌ర్ అయిన గోపీచంద్ మ‌లినేనితో క‌లిసి మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో ఈ ఈ మూవీని చేస్తున్నారు బాల‌య్య‌. కాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర వార్త ఇప్పుడు చ‌క్క‌ర్లు కొడుతోంది. ర‌వితేజ క్రాక్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో న‌టించి మెప్పించిన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ గుర్తుంది క‌దా. ఆమెనే ఇప్పుడు ఇందులో […]