Tag Archives: Vaishnav Tej

వైష్ణ‌వ్ తేజ్‌కు ఘోర అవ‌మానం..మ‌రీ ఇంత దారుణ‌మా?!

మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు, సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. `ఉప్పెన‌` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన వైష్ణ‌వ్.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌లై.. వంద కోట్ల గ్రాస్‌ కొల్లగొట్టింది. ఇక వైష్ణ‌వ్ రెండో చిత్రం `కొండ పొలం`. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ క్రిష్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించింది. అక్టోబ‌ర్

Read more

బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని పలకరించిన కొండపొలం టీమ్?

బిగ్ బాస్ రియాల్టీ షో రోజు రోజుకి రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఐదవ వారం కూడా ముగింపుకు వచ్చింది.ఇప్పటికే నలుగురు నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన విషయం అందరికి తెలిసిందే.ఇది ఇలా ఉంటే ఈసారి అత్యధికంగా 9 మంది నామినేషన్స్‌లో ఉండటంతో ఎవరు ఎలిమినేట్‌ అవుతారా? అన్న ఆసక్తి నెలకొంది. ఇక బుల్లితెర ప్రేక్షకులకు డబుల్‌ డోస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు కొండపొలం సినిమా టీమ్‌ బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌ను పలకరించింది.

Read more

వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: కొండపొలం దర్శకత్వం: క్రిష్ నిర్మాతలు: సాయి బాబు జాగర్లమూడి, రామి రెడ్డి సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్ సంగీతం: ఎంఎం కీరవాణి నటీనటులు: వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, సాయి చంద్, తదితరులు రిలీజ్ డేట్: 08-10-2021 మెగా కాంపౌండ్ నుండి వచ్చిన కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమాగా, దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన కొండపొలం చిత్రం అక్టోబర్ 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఓ నవల ఆధారంగా

Read more

అసలు సినిమా అంటే ఇదే అనిపిస్తుంది.. డైరెక్టర్ క్రిష్?

డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం లో వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన సినిమా కొండపొలం. ఈ సినిమాను బిబో శ్రీనివాస్ సమర్పణలో వై రాజీవ్ రెడ్డి, జె సాయిబాబు, నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8 న విడుదలకానుంది. ఈ సందర్భంగా జరిగిన ఫ్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. కొండపొలం ఫైనల్ కాఫీ చూసినప్పుడు ఇది సినిమా అంటే అనిపించింది. ప్రతి తెలుగు వాడు గర్వపడే సినిమా ఇది. ప్రేక్షకులు

Read more

`కొండ పొలం` మేకింగ్ వీడియో..చూస్తే గూస్ బామ్సే!

వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `కొండ‌పొలం`. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాన్ని ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సాయిబాబు, రాజీవ్ రెడ్డి నిర్మించారు. కొండపాలెం నవల ఆధారంగా గిరిజనుల జీవితాల నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. అక్టోబర్ 8న థియేటర్స్‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే హీరో, హీరోయిన్‌తో స‌హా చిత్ర‌యూనిట్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తోంది. అయితే తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా మేకింగ్ వీడియోను

Read more

ఫిల్మ్ మేకింగ్ లో నాకు నచ్చింది అదే.. డైరెక్టర్ క్రిష్?

దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా నటించిన సినిమా కొండపొలం. ఈ సినిమా అక్టోబర్ 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా కు సంబంధించి పలు విశేషాలను పంచుకున్నారు దర్శకుడు క్రిష్. కరోనా సమయంలో ఒకసారి దర్శకులు అందరూ కలిసినప్పుడు కొండపొలం నవల గురించి ఇంద్రగంటి మోహన కృష్ణ, సుకుమార్ ఈ కథ చెప్పడంతో చదివాను. నాకు నచ్చడం తో ఈ సినిమాను తీసాను అని దర్శకుడు తెలిపాడు. ఆ సమయంలో

Read more

సాయి తేజ్ హెల్త్‌పై వైష్ణ‌వ్ న్యూ అప్డేట్‌..డిశ్చార్జ్ ఎప్పుడంటే?

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు గ‌త నెల 10వ తేదీనా హైద‌రాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో రోడ్డు ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్‌పై నుంచి స్కిడ్ అయిన సాయి తేజ్ తీవ్ర గాయాల పాలై.. అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్ర‌స్తుతం తేజ్ ఆరోగ్యానికి బాగానే ఉంద‌ని మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ చెబుతున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న డిశ్చార్జ్ కాక‌పోవ‌డంతో అభిమానులు కంగారు ప‌డుతున్నారు. అయితే తాజాగా సాయి తేజ్ త‌మ్ముడు,

Read more

కొండపొలం సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల.. మామూలుగా లేదుగా?

వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీతి జంటగా నటించిన చిత్రం కొండపొలం. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఓ..ఓ ఓబులమ్మ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుంది.అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరొక పాటను విడుదల చేశారు చిత్ర బృందం. శ్వాసలో.. హద్దుల్ని దాటాలన్న ఆశ.. ఆశలో.. పొద్దున్నే మరిచి హాయి మెశా.. అనే రొమాంటిక్ సాంగ్ లో

Read more

గొడ్డలి పట్టి గుడ్ న్యూస్ చెప్పిన‌ వైష్ణవ్ తేజ్..మ్యాట‌రేంటంటే?

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ క్రిష్‌, మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `కొండ పొలం`. ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించింది. సాయిబాబు – రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే తాజాగా వైష్ణ‌వ్ తేజ్ గొడ్డ‌లి ప‌ట్టి త‌న అభిమానుల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. ఈ సినిమా ట్రైల‌ర్‌ను సెప్టెంబ‌ర్‌ 27వ తేదీ సోమవారం రోజున మధ్యాహ్నం 3:33 నిమిషాలకు విడుద‌ల చేస్తున్నామ‌ని

Read more