అర‌రే..నానికి పెద్ద చిక్కే వ‌చ్చిందిగా..ఫ్యాన్స్ ఆందోళ‌న‌?

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ నుంచి టాలీవుడ్ టాప్ హీరో వ‌ర‌కు ఎదిగిన న్యాచుర‌ల్ స్టార్ నానికి ఇప్పుడు ఓ పెద్ద చిక్కే వ‌చ్చి ప‌డింది. గ‌త కొంత కాలం నుంచి ఈయ‌న న‌టించిన సినిమాల‌న్నీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌లం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ మ‌ధ్య ఓటీటీలో భారీ అంచ‌నాల న‌డుము విడుద‌లైన‌ వి, ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాలు ఘోరంగా బోల్తా ప‌డ్డాయి. వి, ట‌క్ జ‌గ‌దీష్ సినిమాలు ఓటీటీకి వెళ్లిన‌ప్పుడు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లొచ్చినా.. […]

మ‌ళ్లీ విడుద‌ల‌కు సిద్ధమ‌వుతున్న నాని `వి`!

న్యాచుర‌ల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెర‌కెక్కించిన చిత్రం `వి`. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో నివేదా థామస్, అదితి రావు హైదరీ హీరోయిన్లుగా న‌టించారు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఇదే సినిమా మళ్లీ విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. అది కూడా అమోజాన్ ప్రైమ్‌లోనే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తెలుగులో హిట్టైన చిత్రాల‌ను […]