కాస్ట్లీ కార్లు, లగ్జరీ లైఫ్ స్టైల్ కేవలం స్టార్ స్టేటస్ కు సంబంధించింది మాత్రమే కాదు.. ఫైనాన్షియల్ గా సంపాదన స్థాయిని కూడా ఎలివేట్ చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోని ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి రూ.100 కోట్ల హీరోలు.. రోల్స్ రాయల్స్ ని వాడడంలో అతిశయోక్తి లేదు. కానీ.. ఐటెం సాంగ్స్, చిన్న పాత్రలో సరిపెట్టుకుంటున్న హాట్ బ్యూటీ ఊర్వసి రౌటేలా.. రోల్స్ రాయిస్ ని కొనుగోలు చేసి బిల్డప్పులు […]