ల‌గ్జ‌రీ ఇల్లు కొన్న ఊర్వశి రౌతేలా.. ఖ‌రీదు తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!?

ఊర్వశి రౌతేలా.. ఈ అందాల భామ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మోడ‌ల్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ త‌ర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఊర్వ‌శి ప్ర‌స్తుతం బాలీవుడ్ లో న‌టిగా దూసుకుపోతోంది. అలాగే ఇటీవ‌ల నార్త్‌, సౌత్ అనే తేడా లేకుండా ఐటెం సాంగ్స్ కు కేరాఫ్ గా మారింది. స్టార్ హీరోల సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్ చేస్తూ నేష‌న‌ల్ వైడ్ గా పాపుల‌ర్ అయింది.   ఈ సంక్రాంతికి విడుద‌లైన `వాల్తేరు వీర‌య్య` చిత్రంలో […]