సెట్లో వెళ్ళగానే..నిర్మాతలు నా దుస్తులను చింపేస్తారంటున్న నటి..?

సంచలన ఆరోపణలు చేసింది బిగ్ బాస్ ఓటిటి ఫేం ఉర్ఫి జావేద్. ‘బాదే భయ్యా కి దుల్యానియా’ సీరియల్తో పేరు తెచ్చుకున్న ఆమె మేరీ దుర్గా అనే సీరియల్ తో మంచి నటిగా గుర్తింపు పొందారు.. ఇటీవల ఈమె  టీవీ బిగ్ బాస్ హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయింది. బయటకు వచ్చిన తర్వాత ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె కొన్ని సంచలన విషయాలను కూడా తెలియజేసింది. తన గురించి తన కుటుంబం గురించి […]