భీమ్లా నాయక్ సినిమా నుంచి మరొక బిగ్ అప్డేట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం భీమ్లా నాయక్.. ఈ సినిమాలో మరొక హీరో దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాని మలయాళంలో సూపర్ హిట్ చిత్రమైన అయ్యప్పన్ కోసం. చిత్రాన్ని రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, డైలాగ్స్ అందిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు […]

 బిగ్ అప్డేట్ : RRR సినిమా నుంచి వీడియో విడుదల..!!

రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న మల్టీ స్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాపై ప్రేక్షకులు ఎంతగానో అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమా ఎప్పుడు విడుదల చేయాలనుకున్న ఏదో ఒక ఆటంకం రావడం లేదా పెద్ద హీరోల సినిమాలు పోటీ రావడంతో ఈ సినిమా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపడం లేదు.. కానీ ఎట్టకేలకు ఈసారి ఎలాగైనా సరే ఖచ్చితంగా సినిమాను విడుదల చేయాలని భీష్మించుకు కూర్చున్నాడు రాజమౌళి.. అందులో […]

మా సభ్యత్వానికి.. ప్రకాష్ రాజ్ రాజీనామా చేశాడా… లేదా ఎవరైనా చేయించారా..!

మా సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా చేయడం వెనక ఎవరైనా హస్తం ఉందా అన్నట్లుగా ఇప్పుడు కొంతమంది సినీ ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. అయితే ఈ విషయంపై తాను త్వరలోనే తెలియజేస్తాం అని తెలిపాడు ప్రకాష్ రాజు. ఈ మేరకు ప్రకాష్ సార్ సోషల్ మీడియా ద్వారా కూడా ఒక పోస్ట్ ని తెలియజేశారు. మాకు మద్దతుగా నిలిచిన మా సభ్యులకు నమస్కారం. మా సభ్యత్వానికి రాజీనామా చేయడం వెనుక లోతైన అర్ధం ఉంది. మిమ్మల్ని మేము నిరాశపరచని […]

ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..”రాధే శ్యామ్” సినిమా నుంచి ఆరోజున అప్డేట్..?

టాలీవుడ్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు ప్రభాస్. ప్రస్తుత ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం.”రాధేశ్యామ్”ఈ సినిమాని దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా మా అప్డేటెడ్ విషయానికి ఒక సపరేట్ క్రేజ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత తక్కువ మోతాదులోనే సినిమా నుంచి అప్డేట్ వస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా విడుదల తేదీ కన్ఫామ్ కావడంతో మరిన్ని అప్డేట్ రావడానికి సిద్ధంగా ఉన్నది. అక్టోబర్ నెలలో ముందే లో […]

ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..ఆ రోజున ప్రభాస్ 25వ చిత్రం అప్డేట్..

బాహుబలి సినిమా తో ఓవర్ నైట్ కి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో ప్రభాస్. ఇప్పుడు వరుస పెట్టి పాన్ ఇండియా మూవీలోనే చేస్తూ ఉన్నాడు. ఇక ఇప్పుడు రాధేశ్యామ్, ఆది పురుష్, సలార్ వంటి చిత్రాలతో పాటు గా నాగ్ అశ్విన్ దర్శకత్వం లో మరొక సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక రాధేశ్యామ్ చిత్రం వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు విడుదలకు సిద్ధమవుతోంది. మిగిలిన చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక నాగ […]

మెగా కుమార్తె నిర్మాణంలో ‘శ్రీదేవి శోభన్‌బాబు’..!

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన నటించే చిత్రాల అప్‌డేట్స్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. అవి చూసి మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే మెగాస్టార్ కు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్తున్నారు. ఈ క్రమంలోనే చిరు పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి పెద్ద కూతురు సుస్మితా కొణిదెల, అల్లుడు విష్ణుప్రసాద్‌ కలిసి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. తమ నిర్మాణంలో రాబోతున్న ఫస్ట్ ఫిల్మ్ ఇదే అంటూ ‘శ్రీదేవి […]

‘105 మినిట్స్’ నో బ్రేక్ అంటున్న హన్సిక

16 ఏళ్లకే సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన అందాల హన్సిక వరుస సినిమాలతో దశాబ్దం కాలం పాటు హీరోయిన్ గా రాణించింది. ‘దేశముదురు’ చిత్రంతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బాబ్లీ బ్యూటీ క్రమంగా తెలుగు చిత్రాల కంటే తమిళ సినిమాల పైనే ఫోకస్ పెట్టింది. విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దిగ్విజయంగా 50 సినిమాల‌ను పూర్తి చేసుకున్న ఈ బ్యూటీకి చేతిలో మ‌రో రెండు ప్రాజెక్టులున్నాయి. ఇవి కాకుండా 53వ […]

జులైలో రానున్న మహేష్ సినిమా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా, మహానటిగా మెప్పించి జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రంపై మహేశ్ అభిమానుల్లో భారీ అందచనాలు నెలకొని ఉన్నాయి. గీతగోవిందం చిత్రంతో హిట్ అందుకున్న దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా… ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ కూడా ప్రారంభించిందట. కరోనా రక్కసి ఈ చిత్రానికి కూడా […]

NTR#31 సినిమాలో నిధి..?

జూనియ‌ర్ ఎన్టీఆర్.. సినీ ఇండ‌స్ట్రీలో ఈ పేరుకు ఒక ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. తాత‌కు త‌గిన మ‌న‌వ‌డిగా..త‌న న‌ట‌వార‌స‌త్వాన్ని పునికిపుచ్చుకున్నాడు. త‌న సొంత ట్యాలాంట్ న‌మ్ముకొని ఎదిగాడు. సినీ ఇండ‌స్ట్రీలో త‌నకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ డ్యాన్స్ చేసినా.. డైలాగ్‌లు చెప్పినా ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. ఆయ‌న డైలాగ్‌ల‌కు కుర్ర‌కారు ప‌డిపోతారు. డ్యాన్స్‌కైతే ఓ ర‌క‌మైన అభిమాలు ఉన్నారు. జై ల‌వ కుశ సినిమాలో త‌న న‌ట‌న‌కు అయితే సినీ విమ‌ర్శ‌కులు కూడా ప్ర‌శంసలు కురిపించారు. […]