చిరంజీవిలో ఆ రెండు నాకు న‌చ్చ‌వు.. వైర‌ల్‌గా మారిన ప‌వ‌న్ కామెంట్స్‌!

మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ సొంత టాలెంట్ తో స్టార్ హోదాను అందుకున్నాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అన్నకు మించిన ఇమేజ్ ను, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇక‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల బాల‌య్య హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` ఫైన‌ల్ ఎపిసోడ్ కు గెస్ట్ గా పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. రెండు పార్టులుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయింది. ప‌వ‌న్ […]

బాలయ్య‌, ప‌వ‌న్ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్‌.. డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలిస్తే ఫ్యాన్స్‌కి పూన‌కాలే!

నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న `ఆహా` ఓటీటీ ఎక్స్‌క్లూజివ్ టాక్ షో `అన్‌స్టాపబుల్` సెకండ్ సీజన్ కూడా స‌క్సెస్ ఫుల్ గా ముగిసింది. ఈ షో ఫైనల్ ఎపిసోడ్‌కు ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండో పార్ట్ గురువారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మొద‌టి పార్ట్ మాదిరిగా రెండో భాగం కూడా ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌రించింది. ఫ‌స్ట్ […]

ఆ క్ష‌ణం సిగ్గుతో చ‌చ్చిపోయా.. సినిమాలు చేయ‌న‌న్నా: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతూ టాలీవుడ్ లోనే స్టార్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అన్న చిరంజీవికి మించిన ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. అయితే ఇటీవల నట‌సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` సీజ‌న్ 2లో పాల్గొన్నాడు. తాజాగా ప‌వ‌న్ ఎపిసోడ్ పార్ట్ 1 ను ఆహా టీమ్ స్ట్రీమింగ్ చేసింది. అయితే ఈ […]

అన్‌స్టాప‌బుల్ లో `వీర సింహారెడ్డి`.. ఆ సెంటిమెంట్ రిపీటైతే బాల‌య్య‌కు బంప‌ర్ హిట్టే!

ఈ సంక్రాంతికి నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి `వీర సింహారెడ్డి` అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ మరింత హైప్ ను పెంచుతున్నారు. ప్రమోషన్స్ […]

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్ చెప్పిన `ఆహా`.. గెట్ రెడీ గైస్!

ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ఫ్టాట్ ఫామ్ ఆహా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్ ను చెప్పింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` సీజ‌న్ 2లో ఇటీవ‌ల ప్ర‌భాస్ పాల్గొన్న సంగ‌తి తెలిసిందే.   ప్రభాస్ తో పాటు ఆయ‌న స్నేహితుడు, ప్ర‌ముఖ హీరో గోపీచంద్ సైతం బాల‌య్య షోకు గెస్ట్ గా హాజ‌రు అయ్యాడు. ఈ ఎపిసోడ్ […]

మెగా ఫ్యాన్స్‌కి డ‌బుల్ ట్రీట్.. సంక్రాంతికి చిరుతో పాటు ప‌వ‌న్ కూడా వ‌స్తున్నాడోచ్‌!?

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ మాస్ ఎంటర్టైనర్ లో మాస్ మహారాజా రవితేజ కీల‌క పాత్రను పోషించాడు. శ్రుతిహాసన్, కేథ‌రిన్‌ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే చిరంజీవితో పాటు ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం సంక్రాంతికి సందడి చేసేందుకు వస్తున్నాడు. ఇంతకీ విష‌యం ఏంటంటే.. ఇటీవల […]

మింగలేని కక్కలేని పోజీషన్..నందమూరి ఫ్యాన్స్ కి బాగా మండిపోతుందిగా.. !!

“మొగుడు చచ్చి భార్య ఏడుస్తూ ఉంటే .. ఎవ్వరో వచ్చి ఇంకేదో అడిగిందన్న” సామెత లాగా తయారయింది ప్రజెంట్ నందమూరి ఫ్యాన్స్ పొజిషన్. ఎస్ ప్రజెంట్ ఇదే విధంగా ట్రోలర్స్ నందమూరి ఫ్యాన్స్ ని ట్రోల్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు .. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అదే అన్ స్టాపబుల్ లో ప్రభాస్ – బాలయ్య, ప్రభాస్ ఎపిసోడ్ 12 గంటల్లోనే 50 మిలియన్ వ్యూస్ దక్కించుకున్నింది.. […]

Unstoppable 2: బాలయ్య కే చుక్కలు చూపించిన ప్రభాస్.. డార్లింగ్ మామూలు ముదురు కాదుగా..!!

కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూసిన బాలయ్య – ప్రభాస్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ గత రాత్రి 9:00 నుంచి స్ట్రీమింగ్ మొదలైంది . ప్రోమోలతోనే ఓవర్ హైప్ క్రియేట్ చేసిన ఆహా ..ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా విభజించి ..పార్ట్ వన్ – పార్ట్ 2 అంటూ రెండు సార్లు స్ట్రీమింగ్ చేయబోతుంది. మొదటి పార్ట్ కు సంబంధించిన స్ట్రీమింగ్గత రాత్రి నుంచి స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది . ఈ క్రమంలోనే ఒకేసారి […]

బిగ్ షాకింగ్: బాలయ్య అన్ స్టాపబుల్ షో ఆగిపోతుంది..ఊహించని ట్వీస్ట్ ఇచ్చిన ఆహా..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నందమూరి నటసింహం బాలయ్య హోస్ట్ గా చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. కాగా ఇప్పటికే సీజన్ వన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవడంతో ..రీసెంట్ గానే అన్ స్టాపబుల్ 2 ఎపిసోడ్ ను స్టార్ట్ చేశారు ఆహా. త్వరలోనే అన్ స్టాపబుల్ 2 షో లో ప్రభాస్ ..ఆ తర్వాత సినీ […]